మాంగల్యానాం త్వమసి జననీ దేవి దుర్గే నమస్తే
దౌర్బల్యానాం సబలహరణీ భక్తిమాల్యైర్వరేణ్యా .
త్వం శల్యానాం సముపశమనీ శైలజా శూలహస్తే
వాత్సల్యానాం మధురఝరణా దేహి భద్రం శరణ్యా ..

త్వం గాయత్రీ నిఖిలజగతామన్నపూర్ణా ప్రసన్నా
మేధా విద్యా త్వమసి శుభదా శాంభవీ శక్తిరాద్యా .
మర్త్త్యే లోకే సకలకలుషం నాశయ స్వీయధామ్నా
సింహాసీనా కురు సుకరుణాం శంకరీ విశ్వవంద్యా ..

సంసారశ్రీర్జనయ సుఖదాం భావనాం సుప్రకాశాం
శం శర్వాణీ వితర తమసాం ధ్వంసినీ పావనీ త్వం .
పాపాచారైః ప్రబలమథితాం దుష్టదైత్యైర్నిరాశాం
పృథ్వీమార్త్తాం వ్యథితహృదయాం త్రాహి కాత్యాయనీ త్వం ..

రుద్రాణీ త్వం వితర సుభగం మాతృకా సన్మతీనాం
శాంతిర్ధర్మః ప్రసరతు జనే త్వత్ప్రసాదైః శివాని .
ఘోరా కాలీ భవ కలియుగే ఘాతినీ దుర్గతీనాం
త్వం భక్తానామభయవరదా భీమమూర్త్తిర్భవాని ..

వందే మాతస్తవ సువిమలం పాదరాజత్సరోజం
దుర్గే దుఃఖం హర దశభుజా దేహి సానందమోజం .
త్వం పద్మాస్యా హసితమధురం సౌరభం తన్వతీ స్వం
మోహస్తోమం హర సుమనసాం పూజితా పాహి విశ్వం ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

123.3K
18.5K

Comments Telugu

Security Code

89688

finger point right
అజ్ఞానములో నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏 అద్భుతమైనది -M. Sri lakshmi

ఏమని చెప్పాలి...మాటలు లేవు...ధన్యోఽహం...వేదధార... -user_77yu

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

ఈ వెబ్ సైట్ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది -లింగంపెల్లి శ్రీనివాస

అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

వేంకటేశ శరణాగతి స్తోత్రం

వేంకటేశ శరణాగతి స్తోత్రం

అథ వేంకటేశశరణాగతిస్తోత్రం శేషాచలం సమాసాద్య కష్యపాద్య�....

Click here to know more..

దుఖతారణ శివ స్తోత్రం

దుఖతారణ శివ స్తోత్రం

మంత్రాత్మన్ నియమిన్ సదా పశుపతే భూమన్ ధ్రువం శంకర శంభో ప�....

Click here to know more..

జ్ఞానం కోసం అన్నపూర్ణా దేవి మంత్రం

జ్ఞానం కోసం అన్నపూర్ణా దేవి మంత్రం

అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్ల్భే . జ్ఞానవైరాగ్య�....

Click here to know more..