వేణీం సితేతరసమీరణభోజితుల్యాం
వాణీం చ కేకికులగర్వహరాం వహంతీం .
శ్రోణీం గిరిస్మయవిభేదచణాం దధానాం
వాణీమనన్యశరణః శరణం ప్రపద్యే ..

వాచః ప్రయత్నమనపేక్ష్య ముఖారవిందా-
ద్వాతాహతాబ్ధిలహరీమదహారదక్షాః .
వాదేషు యత్కరుణయా ప్రగలంతి తాం త్వాం
వాణీమనన్యశరణః శరణం ప్రపద్యే ..

రాకాశశాంకసదృశాననపంకజాతాం
శోకాపహారచతురాంఘ్రిసరోజపూజాం .
పాకారిముఖ్యదివిషత్ప్రవరేడ్యమానాం
వాణీమనన్యశరణః శరణం ప్రపద్యే ..

బాలోడుపప్రవిలసత్కచమధ్యభాగాం
నీలోత్పలప్రతిభటాక్షివిరాజమానాం .
కాలోన్మిషత్కిసలయారుణపాదపద్మాం
వాణీమనన్యశరణః శరణం ప్రపద్యే ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

101.1K
15.2K

Comments Telugu

Security Code

47263

finger point right
ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

చాలా బాగుంది -వాసు దేవ శర్మ

క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

Website చాలా బాగా నచ్చింది -సోమ రెడ్డి

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

సుబ్రహ్మణ్య గద్యం

సుబ్రహ్మణ్య గద్యం

పురహరనందన రిపుకులభంజన దినకరకోటిరూప పరిహృతలోకతాప శిఖీ�....

Click here to know more..

భగవద్గీత - అధ్యాయం 8

భగవద్గీత - అధ్యాయం 8

అథ అష్టమోఽధ్యాయః . అక్షరబ్రహ్మయోగః . అర్జున ఉవాచ - కిం తద�....

Click here to know more..

రెస్టారెంట్ వ్యాపారంలో విజయం కోసం మంత్రం

రెస్టారెంట్ వ్యాపారంలో విజయం కోసం మంత్రం

అన్నరూప రసరూప తుష్టిరూప నమో నమః . అన్నాధిపతయే మమాఽన్నం ప....

Click here to know more..