ఓం లింగమూర్తయే నమః.
ఓం శివలింగాయ నమః.
ఓం అద్భుతలింగాయ నమః.
ఓం అనుగతలింగాయ నమః.
ఓం అవ్యక్తలింగాయ నమః.
ఓం అర్థలింగాయ నమః.
ఓం అచ్యుతలింగాయ నమః.
ఓం అనంతలింగాయ నమః.
ఓం అనేకలింగాయ నమః.
ఓం అనేకస్వరూపలింగాయ నమః.
ఓం అనాదిలింగాయ నమః.
ఓం ఆదిలింగాయ నమః.
ఓం ఆనందలింగాయ నమః.
ఓం ఆత్మానందలింగాయ నమః.
ఓం అర్జితపాపవినాశలింగాయ నమః.
ఓం ఆశ్రితరక్షకలింగాయ నమః.
ఓం ఇందులింగాయ నమః.
ఓం ఇంద్రియలింగాయ నమః.
ఓం ఇంద్రాదిప్రియలింగాయ నమః.
ఓం ఈశ్వరలింగాయ నమః.
ఓం ఊర్జితలింగాయ నమః.
ఓం ఋగ్వేదశ్రుతిలింగాయ నమః.
ఓం ఏకలింగాయ నమః.
ఓం ఐశ్వర్యలింగాయ నమః.
ఓం ఓంకారలింగాయ నమః.
ఓం హ్రీన్కారలింగాయ నమః.
ఓం కనకలింగాయ నమః.
ఓం వేదలింగాయ నమః.
ఓం పరమలింగాయ నమః.
ఓం వ్యోమలింగాయ నమః.
ఓం సహస్రలింగాయ నమః.
ఓం అమృతలింగాయ నమః.
ఓం వహ్నిలింగాయ నమః.
ఓం పురాణలింగాయ నమః.
ఓం శ్రుతిలింగాయ నమః.
ఓం పాతాలలింగాయ నమః.
ఓం బ్రహ్మలింగాయ నమః.
ఓం రహస్యలింగాయ నమః.
ఓం సప్తద్వీపోర్ధ్వలింగాయ నమః.
ఓం నాగలింగాయ నమః.
ఓం తేజోలింగాయ నమః.
ఓం ఊర్ధ్వలింగాయ నమః.
ఓం అథర్వలింగాయ నమః.
ఓం సామలింగాయ నమః.
ఓం యజ్ఞాంగలింగాయ నమః.
ఓం యజ్ఞలింగాయ నమః.
ఓం తత్త్వలింగాయ నమః.
ఓం దేవలింగాయ నమః.
ఓం విగ్రహలింగాయ నమః.
ఓం భావలింగాయ నమః.
ఓం రజోలింగాయ నమః.
ఓం సత్వలింగాయ నమః.
ఓం స్వర్ణలింగాయ నమః.
ఓం స్ఫటికలింగాయ నమః.
ఓం భవలింగాయ నమః.
ఓం త్రైగుణ్యలింగాయ నమః.
ఓం మంత్రలింగాయ నమః.
ఓం పురుషలింగాయ నమః.
ఓం సర్వాత్మలింగాయ నమః.
ఓం సర్వలోకాంగలింగాయ నమః.
ఓం బుద్ధిలింగాయ నమః.
ఓం అహంకారలింగాయ నమః.
ఓం భూతలింగాయ నమః.
ఓం మహేశ్వరలింగాయ నమః.
ఓం సుందరలింగాయ నమః.
ఓం సురేశ్వరలింగాయ నమః.
ఓం సురేశలింగాయ నమః.
ఓం మహేశలింగాయ నమః.
ఓం శంకరలింగాయ నమః.
ఓం దానవనాశలింగాయ నమః.
ఓం రవిచంద్రలింగాయ నమః.
ఓం రూపలింగాయ నమః.
ఓం ప్రపంచలింగాయ నమః.
ఓం విలక్షణలింగాయ నమః.
ఓం తాపనివారణలింగాయ నమః.
ఓం స్వరూపలింగాయ నమః.
ఓం సర్వలింగాయ నమః.
ఓం ప్రియలింగాయ నమః.
ఓం రామలింగాయ నమః.
ఓం మూర్తిలింగాయ నమః.
ఓం మహోన్నతలింగాయ నమః.
ఓం వేదాంతలింగాయ నమః.
ఓం విశ్వేశ్వరలింగాయ నమః.
ఓం యోగిలింగాయ నమః.
ఓం హృదయలింగాయ నమః.
ఓం చిన్మయలింగాయ నమః.
ఓం చిద్ఘనలింగాయ నమః.
ఓం మహాదేవలింగాయ నమః.
ఓం లంకాపురలింగాయ నమః.
ఓం లలితలింగాయ నమః.
ఓం చిదంబరలింగాయ నమః.
ఓం నారదసేవితలింగాయ నమః.
ఓం కమలలింగాయ నమః.
ఓం కైలాశలింగాయ నమః.
ఓం కరుణారసలింగాయ నమః.
ఓం శాంతలింగాయ నమః.
ఓం గిరిలింగాయ నమః.
ఓం వల్లభలింగాయ నమః.
ఓం శంకరాత్మజలింగాయ నమః.
ఓం సర్వజనపూజితలింగాయ నమః.
ఓం సర్వపాతకనాశనలింగాయ నమః.
ఓం గౌరిలింగాయ నమః.
ఓం వేదస్వరూపలింగాయ నమః.
ఓం సకలజనప్రియలింగాయ నమః.
ఓం సకలజగద్రక్షకలింగాయ నమః.
ఓం ఇష్టకామ్యార్థఫలసిద్ధిలింగాయ నమః.
ఓం శోభితలింగాయ నమః.
ఓం మంగలలింగాయ నమః .
గోపాల స్తుతి
నమో విశ్వస్వరూపాయ విశ్వస్థిత్యంతహేతవే. విశ్వేశ్వరాయ వ�....
Click here to know more..శబరి గిరీశ అష్టకం
మమ హృదిస్థితం ధ్వాంతరం తవ నాశయద్విదం స్కందసోదర. కాంతగి�....
Click here to know more..పూర్వాషాడ నక్షత్రం
పూర్వాషాడ నక్షత్రం - లక్షణాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి, అద�....
Click here to know more..