ఓం శ్రీసీతాయై నమః.ఓం శ్రీసీతాయై నమః.ఓం జానక్యై నమః.ఓం దేవ్యై నమః.ఓం వైదేహ్యై నమః.ఓం రాఘవప్రియాయై నమః.ఓం రమాయై నమః.ఓం రాక్షసాంతప్రకారిన్యై నమః.ఓం రత్నగుప్తాయై నమః.ఓం మూలకాసురమర్దిన్యై నమః.ఓం మైథిల్యై నమః.ఓం భక్తతోషదాయై నమః.ఓం పద్మాక్షజాయై నమః.ఓం కంజనేత్రాయై నమః.ఓం స్మితాస్యాయై నమః.ఓం నూపురస్వనాయై నమః.ఓం వైకుంఠనిలయాయై నమః.ఓం మాయై నమః.ఓం ముక్తిదాయై నమః.ఓం కామపూరణ్యై నమః.ఓం నృపాత్మజాయై నమః.ఓం హేమవర్ణాయై నమః.ఓం మృదులాంగ్యై నమః.ఓం సుభాషిణ్యై నమః.ఓం కుశాంబికాయై నమః.ఓం దివ్యదాయై నమః.ఓం లవమాత్రే నమః.ఓం మనోహరాయై నమః.ఓం హనుమద్వందితాయై నమః.ఓం ముగ్ధాయై నమః.ఓం కేయూరధారిణ్యై నమః.ఓం అశోకవనమధ్యస్థాయై నమః.ఓం రావణాదికమోహిన్యై నమః.ఓం విమానసంస్థితాయై నమః.ఓం సుభ్రువే నమః.ఓం సుకేశ్యై నమః.ఓం రశనాన్వితాయై నమః.ఓం రజోరూపాయై నమః.ఓం సత్త్వరూపాయై నమః.ఓం తామస్యై నమః.ఓం వహ్నివాసిన్యై నమః.ఓం హేమమృగాసక్తచిత్తాయై నమః.ఓం వాల్మీక్యాశ్రమవాసిన్యై నమః.ఓం పతివ్రతాయై నమః.ఓం మహామాయాయై నమః.ఓం పీతకౌశేయవాసిన్యై నమః.ఓం మృగనేత్రాయై నమః.ఓం బింబోష్ఠ్యై నమః.ఓం ధనుర్విద్యావిశారదాయై నమః.ఓం సౌమ్యరూపాయై నమః.ఓం దశరథస్నుషాయై నమః.ఓం చామరవీజితాయై నమః.ఓం సుమేధాదుహిత్రే నమః.ఓం దివ్యరూపాయై నమః.ఓం త్రైలోక్యపాలిన్యై నమః.ఓం అన్నపూర్ణాయై నమః.ఓం మహాలక్ష్మ్యై నమః.ఓం ధియై నమః.ఓం లజ్జాయై నమః.ఓం సరస్వత్యై నమః.ఓం శాంత్యై నమః.ఓం పుష్ట్యై నమః.ఓం క్షమాయై నమః.ఓం గౌర్యై నమః.ఓం ప్రభాయై నమః.ఓం అయోధ్యానివాసిన్యై నమః.ఓం వసంతశీతలాయై నమః.ఓం గౌర్యై నమః.ఓం స్నానసంతుష్టమానసాయై నమః.ఓం రమానాభభద్రసంస్థాయై నమః.ఓం హేమకుంభపయోధరాయై నమః.ఓం సురార్చితాయై నమః.ఓం ధృత్యై నమః.ఓం కాంత్యై నమః.ఓం స్మృత్యై నమః.ఓం మేధాయై నమః.ఓం విభావర్యై నమః.ఓం లఘూదరాయై నమః.ఓం వరారోహాయై నమః.ఓం గేమకంకణమండితాయై నమః.ఓం ద్విజపత్న్యర్పితనిజభూషాయై నమః.ఓం వరేణ్యాయై నమః.ఓం వరప్రదాయిన్యై నమః.ఓం దివ్యచందనసంస్థాయై నమః.ఓం రాఘవతోషిన్యై నమః.ఓం శ్రీరామసేవనరతాయై నమః.ఓం రత్నతాటంకధారిణ్యై నమః.ఓం రామవామాంగసంస్థాయై నమః.ఓం రామచంద్రైకరంజిన్యై నమః.ఓం సరయూజలసంక్రీడాకారిణ్యై నమః.ఓం రామమోహిన్యై నమః.ఓం సువర్ణతులితాయై నమః.ఓం పుణ్యాయై నమః.ఓం పుణ్యకీర్త్యై నమః.ఓం కలావత్యై నమః.ఓం కలకంఠాయై నమః.ఓం కంబుకంఠాయై నమః.ఓం రంభోర్వ్యై నమః.ఓం గజగామిన్యై నమః.ఓం రామార్పితమనాయై నమః.ఓం రామవందితాయై నమః.ఓం రామవల్లభాయై నమః.ఓం శ్రీరామపదచిహ్నాంకాయై నమః.ఓం రామరామేతి భాషిణ్యై నమః.ఓం రామపర్యంకశయనాయై నమః.ఓం రామాంఘ్రిక్షాలిన్యై నమః.ఓం వరాయై నమః.ఓం కామధేన్వన్నసంతుష్టాయై నమః.ఓం శ్రియై నమః.
రాఘవ షట్క స్తోత్రం
ఆంజనేయార్చితం జానకీరంజనం భంజనారాతివృందారకంజాఖిలం .....
Click here to know more..నృత్య విజయ నటరాజ స్తోత్రం
నమోఽస్తు నటరాజాయ సర్వసిద్ధిప్రదాయినే . సదాశివాయ శాంతా�....
Click here to know more..త్వరగా మరియు సంతోషకరమైన వివాహం కోసం స్వయంవరా పార్వతి మంత్రం
ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగభయంకరి స�....
Click here to know more..