రాఘవ షట్క స్తోత్రం

ఆంజనేయార్చితం జానకీరంజనం
భంజనారాతివృందారకంజాఖిలం .
కంజనానంతఖద్యోతకంజారకం
గంజనాఖండలం ఖంజనాక్షం భజే ..

కుంజరాస్యార్చితం కంజజేన స్తుతం
పింజరధ్వంసకంజారజారాధితం .
కుంజగంజాతకంజాంగజాంగప్రదం
మంజులస్మేరసంపన్నవక్త్రం భజే ..

బాలదూర్వాదలశ్యామలశ్రీతనుం
విక్రమేణావభగ్నత్రిశూలీధనుం .
తారకబ్రహ్మనామద్వివర్ణీమనుం
చింతయామ్యేకతారింతనూభూదనుం ..

కోశలేశాత్మజానందనం చందనా-
నందదిక్స్యందనం వందనానందితం .
క్రందనాందోలితామర్త్యసానందదం
మారుతిస్యందనం రామచంద్రం భజే ..

భీదరంతాకరం హంతృదూషిన్ఖరం
చింతితాంఘ్ర్యాశనీకాలకూటీగరం .
యక్షరూపే హరామర్త్యదంభజ్వరం
హత్రియామాచరం నౌమి సీతావరం ..

శత్రుహృత్సోదరం లగ్నసీతాధరం
పాణవైరిన్సుపర్వాణభేదిన్శరం .
రావణత్రస్తసంసారశంకాహరం
వందితేంద్రామరం నౌమి స్వామిన్నరం ..

శంఖదీపాఖ్యమాలిన్సుధీసూచికా-
నిర్మితం వాక్స్రజం చేదమిష్టప్రదం .
స్రగ్విణీఛందసూత్రేణ సందానితం
ద్వబ్జినీశాభవర్ణీషడబ్జైః యుతం ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2025 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...