సర్వార్తిఘ్నం కుక్కుటకేతుం రమమాణం
వహ్న్యుద్భూతం భక్తకృపాలుం గుహమేకం.
వల్లీనాథం షణ్ముఖమీశం శిఖివాహం
సుబ్రహ్మణ్యం దేవశరణ్యం సురమీడే.
స్వర్ణాభూషం ధూర్జటిపుత్రం మతిమంతం
మార్తాండాభం తారకశత్రుం జనహృద్యం.
స్వచ్ఛస్వాంతం నిష్కలరూపం రహితాదిం
సుబ్రహ్మణ్యం దేవశరణ్యం సురమీడే.
గౌరీపుత్రం దేశికమేకం కలిశత్రుం
సర్వాత్మానం శక్తికరం తం వరదానం.
సేనాధీశం ద్వాదశనేత్రం శివసూనుం
సుబ్రహ్మణ్యం దేవశరణ్యం సురమీడే.
మౌనానందం వైభవదానం జగదాదిం
తేజఃపుంజం సత్యమహీధ్రస్థితదేవం.
ఆయుష్మంతం రక్తపదాంభోరుహయుగ్మం
సుబ్రహ్మణ్యం దేవశరణ్యం సురమీడే.
నిర్నాశం తం మోహనరూపం మహనీయం
వేదాకారం యజ్ఞహవిర్భోజనసత్త్వం.
స్కందం శూరం దానవతూలానలభూతం
సుబ్రహ్మణ్యం దేవశరణ్యం సురమీడే.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

108.8K
16.3K

Comments Telugu

Security Code

15322

finger point right
ఈ వెబ్ సైట్ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది -లింగంపెల్లి శ్రీనివాస

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

సులభంగా నావిగేట్ 😊 -హరీష్

అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

హనుమాన్ మంగలాశాసన స్తోత్రం

హనుమాన్ మంగలాశాసన స్తోత్రం

అంజనాగర్భజాతాయ లంకాకాననవహ్నయే | కపిశ్రేష్ఠాయ దేవాయ వాయ....

Click here to know more..

మహా సరస్వతీ స్తోత్రం

మహా సరస్వతీ స్తోత్రం

త్రయః కాలాస్తథావస్థాః పితరోఽహర్నిశాదయః . ఏతన్మాత్రాత్�....

Click here to know more..

అనారోగ్యం నుండి కోలుకోవడానికి ప్రార్థన

అనారోగ్యం నుండి కోలుకోవడానికి ప్రార్థన

Click here to know more..