విఘ్నేశ్వరం చతుర్బాహుం దేవపూజ్యం పరాత్పరం|
గణేశం త్వాం ప్రపన్నోఽహం విఘ్నాన్ మే నాశయాఽఽశు భోః|
లంబోదరం గజేశానం విశాలాక్షం సనాతనం|
ఏకదంతం ప్రపన్నోఽహం విఘ్నాన్ మే నాశయాఽఽశు భోః|
ఆఖువాహనమవ్యక్తం సర్వశాస్త్రవిశారదం|
వరప్రదం ప్రపన్నోఽహం విఘ్నాన్ మే నాశయాఽఽశు భోః|
అభయం వరదం దోర్భ్యాం దధానం మోదకప్రియం|
శైలజాజం ప్రపన్నోఽహం విఘ్నాన్ మే నాశయాఽఽశు భోః|
భక్తితుష్టం జగన్నాథం ధ్యాతృమోక్షప్రదం ద్విపం|
శివసూనుం ప్రపన్నోఽహం విఘ్నాన్ మే నాశయాఽఽశు భోః|
సంసారాబ్ధితరిం దేవం కరిరూపం గణాగ్రగం|
స్కందాగ్రజం ప్రపన్నోఽహం విఘ్నాన్ మే నాశయాఽఽశు భోః|
కారుణ్యామృతజీమూతం సురాసురనమస్కృతం|
శూలహస్తం ప్రపన్నోఽహం విఘ్నాన్ మే నాశయాఽఽశు భోః|
పరేశ్వరం మహాకాయం మహాభారతలేఖకం|
వేదవేద్యం ప్రపన్నోఽహం విఘ్నాన్ మే నాశయాఽఽశు భోః|
విఘ్నేశాష్టకమేతద్యః సర్వవిఘ్నౌఘనాశనం|
పఠేత్ ప్రతిదినం ప్రాతస్తస్య నిర్విఘ్నతా భవేత్|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

166.2K
24.9K

Comments Telugu

Security Code

56284

finger point right
🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

సూపర్ -User_so4sw5

ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

JEEVITHANIKI UPAYOGAKARAMYNA "VEDADARA" KU VANDANALU -User_sq9fei

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

సరస్వతీ భుజంగ స్తోత్రం

సరస్వతీ భుజంగ స్తోత్రం

సదా భావయేఽహం ప్రసాదేన యస్యాః పుమాంసో జడాః సంతి లోకైకనా�....

Click here to know more..

వైద్యనాథ స్తోత్రం

వైద్యనాథ స్తోత్రం

మదనాంతక సర్వేశ వైద్యనాథ నమోఽస్తు తే. ప్రపంచభిషగీశాన నీ�....

Click here to know more..

రెస్టారెంట్ వ్యాపారంలో విజయం కోసం మంత్రం

రెస్టారెంట్ వ్యాపారంలో విజయం కోసం మంత్రం

అన్నరూప రసరూప తుష్టిరూప నమో నమః . అన్నాధిపతయే మమాఽన్నం ప....

Click here to know more..