షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్దనం.
దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం.
తారకాసురహంతారం మయూరాసనసంస్థితం.
శక్తిపాణిం చ దేవేశం స్కందం వందే శివాత్మజం.
విశ్వేశ్వరప్రియం దేవం విశ్వేశ్వరతనూద్భవం.
కాముకం కామదం కాంతం స్కందం వందే శివాత్మజం.
కుమారం మునిశార్దూల- మానసానందగోచరం.
వల్లీకాంతం జగద్యోనిం స్కందం వందే శివాత్మజం.
ప్రలయస్థితికర్తార- మాదికర్తారమీశ్వరం.
భక్తప్రియం మదోన్మత్తం స్కందం వందే శివాత్మజం.
విశాఖం సర్వభూతానాం స్వామినం కృత్తికాసుతం.
సదాబలం జటాధారం స్కందం వందే శివాత్మజం.
స్కందషట్కస్తోత్రమిదం యః పఠేత్చ్ఛ్రృణుయాన్నరః.
వాంఛితాంల్లభతే సద్యశ్చాంతే స్కందపురం వ్రజేత్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

140.3K
21.0K

Comments Telugu

Security Code

94317

finger point right
సులభంగా నావిగేట్ 😊 -హరీష్

Vedhadaraki sathakoti🙏 vandanalu ui -Satyaveni

చాలా బాగుంది అండి -User_snuo6i

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

దుర్గా సప్తశ్లోకీ

దుర్గా సప్తశ్లోకీ

జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా. బలాదాకృష్య మోహాయ మ....

Click here to know more..

నవగ్రహ మంగల స్తోత్రం

నవగ్రహ మంగల స్తోత్రం

భాస్వాన్ కాశ్యపగోత్రజో- ఽరుణరుచిః సింహాధిపోఽర్కః సురో ....

Click here to know more..

దుర్గా సప్తశతీ - మూర్తి రహస్యం

దుర్గా సప్తశతీ - మూర్తి రహస్యం

అథ మూర్తిరహస్యం . ఋషిరువాచ . నందా భగవతీ నామ యా భవిష్యతి న�....

Click here to know more..