130.5K
19.6K

Comments Telugu

Security Code

15976

finger point right
ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి

చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య

Read more comments

 

Guruvayupuresha Stotram

 

కల్యాణరూపాయ కలౌ జనానాం
కల్యాణదాత్రే కరుణాసుధాబ్ధే.
శంఖాదిదివ్యాయుధసత్కరాయ
వాతాలయాధీశ నమో నమస్తే.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
నారాయణేత్యాదిజపద్భిరుచ్చైః
భక్తైః సదా పూర్ణమహాలయాయ.
స్వతీర్థగంగోపమవారిమగ్న-
నివర్తితాశేషరుచే నమస్తే.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
బ్రాహ్మే ముహూర్తే పరితః స్వభక్తైః
సందృష్టసర్వోత్తమ విశ్వరూప.
స్వతైలసంసేవకరోగహర్త్రే
వాతాలయాధీశ నమో నమస్తే.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
బాలాన్ స్వకీయాన్ తవ సన్నిధానే
దివ్యాన్నదానాత్ పరిపాలయద్భిః.
సదా పఠద్భిశ్చ పురాణరత్నం
సంసేవితాయాస్తు నమో హరే తే.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
నిత్యాన్నదాత్రే చ మహీసురేభ్యః
నిత్యం దివిస్థైర్నిశి పూజితాయ.
మాత్రా చ పిత్రా చ తథోద్ధవేన
సంపూజితాయాస్తు నమో నమస్తే.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
అనంతరామాఖ్యమహిప్రణీతం
స్తోత్రం పఠేద్యస్తు నరస్త్రికాలం.
వాతాలయేశస్య కృపాబలేన
లభేత సర్వాణి చ మంగలాని.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

నరసింహ అష్టోత్తర శతనామావలి

నరసింహ అష్టోత్తర శతనామావలి

ఓం శ్రీనారసింహాయ నమః. ఓం మహాసింహాయ నమః. ఓం దివ్యసింహాయ న�....

Click here to know more..

శివ లహరీ స్తోత్రం

శివ లహరీ స్తోత్రం

సిద్ధిబుద్ధిపతిం వందే శ్రీగణాధీశ్వరం ముదా. తస్య యో వంద�....

Click here to know more..

దశ మహావిద్యలుగా సతీదేవి రూపాంతరం

దశ మహావిద్యలుగా  సతీదేవి రూపాంతరం

Click here to know more..