167.8K
25.2K

Comments Telugu

Security Code

92502

finger point right
Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

అజ్ఞానములో నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏 అద్భుతమైనది -M. Sri lakshmi

ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

Read more comments

ఓం అస్య శ్రీశివరక్షాస్తోత్రమంత్రస్య. యాజ్ఞవల్క్య-ఋషిః. శ్రీసదాశివో దేవతా.
అనుష్టుప్ ఛందః. శ్రీసదాశివప్రీత్యర్థే శివరక్షాస్తోత్రజపే వినియోగః.
చరితం దేవదేవస్య మహాదేవస్య పావనం.
అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనం.
గౌరీవినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకం.
శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః.
గంగాధరః శిరః పాతు భాలమర్ధేందుశేఖరః.
నయనే మదనధ్వంసీ కర్ణౌ సర్పవిభూషణః.
ఘ్రాణం పాతు పురారాతిర్ముఖం పాతు జగత్పతిః.
జిహ్వాం వాగీశ్వరః పాతు కంధరాం శితికంధరః.
శ్రీకంఠః పాతు మే కంఠం స్కంధౌ విశ్వధురంధరః.
భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృక్.
హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః.
నాభిం మృత్యుంజయః పాతు కటీ వ్యాఘ్రాజినాంబరః.
సక్థినీ పాతు దీనార్త్త- శరణాగతవత్సలః.
ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః.
జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః.
చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః.
ఏతాం శివబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్.
స భుక్త్వా సకలాన్ కామాన్ శివసాయుజ్యమాప్నుయాత్.
గ్రహభూతపిశాచాద్యాస్త్రైలోక్యే విచరంతి యే.
దూరాదాశు పలాయంతే శివనామాభిరక్షణాత్.
అభయంకరనామేదం కవచం పార్వతీపతేః.
భక్త్యా బిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయం.
ఇమాం నారాయణః స్వప్నే శివరక్షాం యథాఽఽదిశత్.
ప్రాతరుత్థాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యస్తథాఽలిఖత్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

గణపతి అపరాధ క్షమాపణ స్తోత్రం

గణపతి అపరాధ క్షమాపణ స్తోత్రం

కృతా నైవ పూజా మయా భక్త్యభావాత్ ప్రభో మందిరం నైవ దృష్టం త....

Click here to know more..

సంతాన గోపాల స్తోత్రం

సంతాన గోపాల స్తోత్రం

అథ సంతానగోపాలస్తోత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం. దేవకీ�....

Click here to know more..

గౌరవం మరియు శ్రేయస్సు కోసం లక్ష్మీ-నారాయణ మంత్రం

గౌరవం మరియు శ్రేయస్సు కోసం లక్ష్మీ-నారాయణ మంత్రం

ఓం హ్రీం భగవతే స్వాహా....

Click here to know more..