యా త్వరా జలసంచారే యా త్వరా వేదరక్షణే.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
యా త్వరా మందరోద్ధారే యా త్వరాఽమృతరక్షణే.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
యా త్వరా క్రోడవేషస్య విధృతౌ భూసమృద్ధృతౌ.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
యా త్వరా చాంద్రమాలాయా ధారణే పోథరక్షణే.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
యా త్వరా వటువేషస్య ధారణే బలిబంధనే.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
యా త్వరా క్షత్రదలనే యా త్వరా మాతృరక్షణే.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
యా త్వరా కపిరాజస్య పోషణే సేతుబంధనే.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
యా త్వరా రక్షహననే యా త్వరా భ్రాతృరక్షణే.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
యా త్వరా గోపకన్యానాం రక్షణే కంసవారణే.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
యా త్వరా భైష్మిహరణే యా త్వరా రుక్మిబంధనే.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
యా త్వరా బౌద్ధసిద్ధాంతకథనే బౌద్ధమోహనే.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
యా త్వరా తురగారోహే యా త్వరా మ్లేచ్ఛవారణే.
మయ్యార్త్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే.
గోకులనాయక అష్టక స్తోత్రం
నందగోపభూపవంశభూషణం విభూషణం భూమిభూతిభురి- భాగ్యభాజనం భయ�....
Click here to know more..వేంకటేశ అష్టోత్తర శత నామావలి
ఓం వేంకటేశాయ నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం వృషదృగ్గోచరా....
Click here to know more..మూల నక్షత్రం
మూల నక్షత్రం - లక్షణాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి, అదృష్ట రా....
Click here to know more..