169.1K
25.4K

Comments Telugu

Security Code

54718

finger point right
చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్

ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

Read more comments

నమోఽప్రమేయాయ వరప్రదాయ
సౌమ్యాయ నిత్యాయ రఘూత్తమాయ.
వీరాయ ధీరాయ మనోఽపరాయ
దేవాధిదేవాయ నమో నమస్తే.
భవాబ్ధిపోతం భువనైకనాథం
కృపాసముద్రం శరదిందువాసం.
దేవాధిదేవం ప్రణతైకబంధుం
నమామి ఓమీశ్వరమప్రమేయం.
అప్రమేయాయ దేవాయ దివ్యమంగలమూర్తయే.
వరప్రదాయ సౌమ్యాయ నమః కారుణ్యరూపిణే.
ఆస్థికార్థితకల్పాయ కౌస్తుభాలంకృతోరసే.
జ్ఞానశక్త్యాదిపూర్ణాయ దేవదేవాయ తే నమః.
అప్రమేయాయ దేవాయ మేఘశ్యామలమూర్తయే.
విశ్వంభరాయ నిత్యాయ నమస్తేఽనంతశక్తయే.
భక్తివర్ధనవాసాయ పద్మవల్లీప్రియాయ చ.
అప్రమేయాయ దేవాయ నిత్యశ్రీనిత్యమంగలం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

కృపాకర రామ స్తోత్రం

కృపాకర రామ స్తోత్రం

ఆమంత్రణం తే నిగమోక్తమంత్రైస్తంత్రప్రవేశాయ మనోహరాయ. శ్�....

Click here to know more..

లక్ష్మీ అష్టోత్తర శతనామావలి

లక్ష్మీ అష్టోత్తర శతనామావలి

ఓం ప్రకృత్యై నమః . ఓం వికృత్యై నమః . ఓం విద్యాయై నమః . ఓం సర�....

Click here to know more..

చీకటి శక్తుల నుండి విముక్తి కోసం ప్రత్యంగిర మంత్రం

చీకటి శక్తుల నుండి విముక్తి కోసం ప్రత్యంగిర మంత్రం

ఓం నమః కృష్ణవాససే శతసహస్రకోటిసింహాసనే సహస్రవదనే అష్టా�....

Click here to know more..