Kalabhairava ashtakam

 

 

దేవరాజసేవ్యమాన- పావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం.
నారదాదియోగివృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ- కాలభైరవం భజే.
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థ- దాయకం త్రిలోచనం.
కాలకాలమంబుజాక్ష- మక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ- కాలభైరవం భజే.
శూలటంకపాశదండ- పాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం.
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ- కాలభైరవం భజే.
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహం.
నిక్క్వణన్మనోజ్ఞహేమ- కింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ- కాలభైరవం భజే.
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం.
స్వర్ణవర్ణకేశపాశ- శోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ- కాలభైరవం భజే.
రత్నపాదుకాప్రభాభిరామ- పాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం.
మృత్యుదర్పనాశకం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ- కాలభైరవం భజే.
అట్టహాసభిన్నపద్మ- జాణ్కోశసంతతిం
దృష్టిపాతనష్టపాప- జాలముగ్రశాసనం.
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ- కాలభైరవం భజే.
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్య- పాపశోధకం విభుం.
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ- కాలభైరవం భజే.
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనం.
శోకమోహలోభదైన్యకోప- తాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువం.

 

 

 

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

168.1K
25.2K

Comments Telugu

Security Code

06461

finger point right
అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

వేదధార లో చేరడం నా అదృష్టం గా భావిస్తున్నాను -ఆరంగం నాగరాజ శెట్టి, కల్లూరు

ఈ వెబ్ సైట్ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది -లింగంపెల్లి శ్రీనివాస

సమగ్ర సమాచారం -మామిలపల్లి చైతన్య

Dhanyawad let the noble divine thoughts be on the hindu dharma followers in the entire world -Poreddy ravendranath

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

పార్వతీ చాలిసా

పార్వతీ చాలిసా

జయ గిరీ తనయే దక్షజే శంభు ప్రియే గుణఖాని. గణపతి జననీ పార్�....

Click here to know more..

కిం జ్యోతిస్తవ ఏక శ్లోకీ

కిం జ్యోతిస్తవ ఏక శ్లోకీ

కిం జ్యోతిస్తవభానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదే�....

Click here to know more..

సానుకూల శక్తి కోసం దుర్గా మంత్రం

సానుకూల శక్తి కోసం దుర్గా మంత్రం

ఓం క్లీం సర్వమంగలమాంగల్యే శివే సర్వార్థసాధికే . శరణ్యే ....

Click here to know more..