అథ వేంకటేశశరణాగతిస్తోత్రం
శేషాచలం సమాసాద్య కష్యపాద్యా మహర్షయః.
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా|
కలిసంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః.
సప్తర్షివాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి|
కశ్యప ఉవాచ-
కాదిహ్రీమంతవిద్యాయాః ప్రాప్యైవ పరదేవతా.
కలౌ శ్రీవేంకటేశాఖ్యా తామహం శరణం భజే|
అత్రిరువాచ-
అకారాదిక్షకారాంతవర్ణైర్యః ప్రతిపాద్యతే.
కలౌ స వేంకటేశాఖ్యః శరణం మే రమాపతిః|
భరద్వాజ ఉవాచ-
భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సితదాయకః|
భక్తస్య వేంకటేశాఖ్యో భరద్వాజస్య మే గతిః|
విశ్వామిత్ర ఉవాచ-
విరాడ్విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞానవిగ్రహః.
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుస్సదా|
గౌతమ ఉవాచ-
గౌర్గౌరీశప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః.
శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రిశిరోమణిః|
జమద్గ్నిరువాచ-
జగత్కర్తా జగద్భర్తా జగద్ధర్తా జగన్మయః|
జమదగ్నేః ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః|
వసిష్ఠ ఉవాచ-
వస్తువిజ్ఞానమాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్.
తద్బ్రహ్మైవాహమస్మీతి వేంకటేశం భజే సదా|
ఫలశ్రుతిః-
సప్తర్షిరచితం స్తోత్రం సర్వదా యః పఠేన్నరః.
సోఽభయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్ర విజయీ భవేత్|
ఇతి సప్తర్షిభిః కృతం శ్రీవేంకటేశశరణాగతిస్తోత్రం సంపూర్ణం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

157.5K
23.6K

Comments Telugu

Security Code

07210

finger point right
అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

వేదధార చాలాబాగుంది. -రవి ప్రసాద్

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

చక్రధర స్తోత్రం

చక్రధర స్తోత్రం

సకలమునిభిరాద్యశ్చింత్యతే యో హి శుద్ధో నిఖిలహృది నివిష....

Click here to know more..

లక్ష్మీ నరసింహ శరణాగతి స్తోత్రం

లక్ష్మీ నరసింహ శరణాగతి స్తోత్రం

లక్ష్మీనృసింహలలనాం జగతోస్యనేత్రీం మాతృస్వభావమహితాం హ....

Click here to know more..

ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య మంచి సంబంధం కోసం మంత్రం

ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య మంచి సంబంధం కోసం మంత్రం

సహ నావవతు . సహ నౌ భునక్తు . సహ వీర్యం కరవావహై . తేజస్వినావధ�....

Click here to know more..