116.5K
17.5K

Comments Telugu

Security Code

19066

finger point right
చాలా బాగుంది అండి -User_snuo6i

సూపర్ -User_so4sw5

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి

అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

Read more comments

ఓం శ్రీహనుమానువాచ.
తిరశ్చామపి రాజేతి సమవాయం సమీయుషాం.
యథా సుగ్రీవముఖ్యానాం యస్తముగ్రం నమామ్యహం.
సకృదేవ ప్రపన్నాయ విశిష్టాయైవ యత్ ప్రియం.
విభీషణాయాబ్ధితటే యస్తం వీరం నమామ్యహం.
యో మహాన్ పూజితో వ్యాపీ మహాబ్ధేః కరుణామృతం.
స్తుతం జటాయునా యేన మహావిష్ణుం నమామ్యహం.
తేజసాఽఽప్యాయితా యస్య జ్వలంతి జ్వలనాదయః.
ప్రకాశతే స్వతంత్రో యస్తం జ్వలంతం నమామ్యహం.
సర్వతోముఖతా యేన లీలయా దర్శితా రణే.
రాక్షసేశ్వరయోధానాం తం వందే సర్వతోముఖం.
నృభావం తు ప్రపన్నానాం హినస్తి చ యథా నృషు.
సింహః సత్త్వేష్వివోత్కృష్టస్తం నృసింహం నమామ్యహం.
యస్మాద్బిభ్యతి వాతార్కజ్వలేంద్రాః సమృత్యవః.
భియం ధినోతి పాపానాం భీషణం తం నమామ్యహం.
పరస్య యోగ్యతాపేక్షారహితో నిత్యమంగలం.
దదాత్యేవ నిజౌదార్యాద్యస్తం భద్రం నమామ్యహం.
యో మృత్యుం నిజదాసానాం మారయత్యఖిలేష్టదః.
తత్రోదాహృతయో బహ్వ్యో మృత్యుమృత్యుం నమామ్యహం.
యత్పాదపద్మప్రణతో భవేదుత్తమపూరుషః.
తమీశం సర్వదేవానాం నమనీయం నమామ్యహం.
ఆత్మభావం సముత్క్షిప్య దాస్యేనైవ రఘూత్తమం.
భజేఽహం ప్రత్యహం రామం ససీతం సహలక్ష్ణం.
నిత్యం శ్రీరామభక్తస్య కింకరా యమకింకరాః.
శివమయ్యో దిశస్తస్య సిద్ధయస్తస్య దాసికాః.
ఇదం హనూమతా ప్రోక్తం మంత్రరాజాత్మకం స్తవం.
పఠేదనుదినం యస్తు స రామే భక్తిమాన్ భవేత్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

గణపతి కల్యాణ స్తోత్రం

గణపతి కల్యాణ స్తోత్రం

సర్వవిఘ్నవినాశాయ సర్వకల్యాణహేతవే. పార్వతీప్రియపుత్రా....

Click here to know more..

శ్యామలా దండకం

శ్యామలా దండకం

మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం| మాహ�....

Click here to know more..

ప్రత్యర్థులను నాశనం చేసే మంత్రం

ప్రత్యర్థులను నాశనం చేసే మంత్రం

పుమాన్ పుంసః పరిజాతోఽశ్వత్థః ఖదిరాదధి . స హంతు శత్రూన్ మ....

Click here to know more..