మహానీలమేఘాతిభవ్యం సుహాసం శివబ్రహ్మదేవాదిభిః సంస్తుతం చ .
రమామందిరం దేవనందాపదాహం భజే రాధికావల్లభం కృష్ణచంద్రం .. 1..

రసం వేదవేదాంతవేద్యం దురాపం సుగమ్యం తదీయాదిభిర్దానవఘ్నం .
లసత్కుండలం సోమవంశప్రదీపం భజే రాధికావల్లభం కృష్ణచంద్రం .. 2..

యశోదాదిసంలాలితం పూర్ణకామం దృశోరంజనం ప్రాకృతస్థస్వరూపం .
దినాంతే సమాయాంతమేకాంతభక్తైర్భజే రాధికావల్లభం కృష్ణచంద్రం .. 3..

కృపాదృష్టిసంపాతసిక్తస్వకుంజం తదంతఃస్థితస్వీయసమ్యగ్దశాదం .
పునస్తత్ర తైః సత్కృతైకాంతలీలం భజే రాధికావల్లభం కృష్ణచందం .. 4..

గృహే గోపికాభిర్ధృతే చౌర్యకాలే తదక్ష్ణోశ్చ నిక్షిప్య దుగ్ధం చలంతం .
తదా తద్వియోగాదిసంపత్తికారం భజే రాధికావల్లభం కృష్ణచంద్రం .. 5..

చలత్కౌస్తుభవ్యాప్తవక్షఃప్రదేశం మహావైజయంతీలసత్పాదయుగ్మం .
సుకస్తూరికాదీప్తభాలప్రదేశం భజే రాధికావల్లభం కృష్ణచంద్రం .. 6..

గవాం దోహనే దృష్టరాధాముఖాబ్జం తదానీం చ తన్మేలనవ్యగ్రచిత్తం .
సముత్పన్నతన్మానసైకాంతభావం భజే రాధికావల్లభం కృష్ణచంద్రం .. 7..

అదః కృష్ణచంద్రాష్టకం ప్రేమయుక్తః పఠేత్కృష్ణసాన్నిధ్యమాప్నోతి నిత్యం .
కలౌ యః స సంసారదుఃఖాతిరిక్తం ప్రయాత్యేవ విష్ణోః పదం నిర్భయం తత్ .. 8..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

83.9K
12.6K

Comments Telugu

Security Code

03241

finger point right
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి

ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

నవగ్రహ పీడాహర స్తోత్రం

నవగ్రహ పీడాహర స్తోత్రం

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః. విషణస్థానసంభూతాం �....

Click here to know more..

మహావిద్యా స్తుతి

మహావిద్యా స్తుతి

దేవా ఊచుః . నమో దేవి మహావిద్యే సృష్టిస్థిత్యంతకారిణి . న�....

Click here to know more..

రుద్రమ్మ

రుద్రమ్మ

Click here to know more..