100.6K
15.1K

Comments Telugu

Security Code

66901

finger point right
అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

మీరు పూజలను సరైన విధంగా చేయడం దైవ కృపకు మాకు దగ్గరగా తీసుకువస్తుంది. వేదధారతో అనుసంధానమై ఉన్నందుకు కృతజ్ఞతలు. 🌿💐 -మాలతీ నాయుడు

చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్

చాలా బావుంది -User_spx4pq

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

Read more comments

ఓం శ్రీం క్లీం.
ధాన్యలక్ష్మ్యై నమః .
అనంతాకృతయే నమః .
అనిందితాయై నమః .
ఆద్యాయై నమః .
ఆచార్యాయై నమః .
అభయాయై నమః .
అశక్యాయై నమః .
అజయాయై నమః .
అజేయాయై నమః .
అమలాయై నమః .
అమృతాయై నమః .
అమరాయై నమః .
ఇంద్రాణీవరదాయై నమః .
ఇందీవరేశ్వర్యై నమః .
ఉరగేంద్రశయనాయై నమః .
ఉత్కేల్యై నమః .
కాశ్మీరవాసిన్యై నమః .
కాదంబర్యై నమః .
కలరవాయై నమః .
కుచమండలమండితాయై నమః .
కౌశిక్యై నమః .
కృతమాలాయై నమః .
కౌశాంబ్యై నమః .
కోశవర్ధిన్యై నమః .
ఖడ్గధరాయై నమః .
ఖనయే నమః .
స్వస్థాయై నమః .
గీతాయై నమః .
గీతప్రియాయై నమః .
గీత్యై నమః .
గాయత్ర్యై నమః .
గౌతమ్యై నమః .
చిత్రాభరణభూషితాయై నమః .
చాణూరమదిన్యై నమః .
చండాయై నమః .
చండహంత్ర్యై నమః .
చండికాయై నమః .
గండక్యై నమః .
గోమత్యై నమః .
గాథాయై నమః .
తమోహంత్ర్యై నమః .
త్రిశక్తిధృతే నమః .
తపస్విన్యై నమః .
జాతవత్సలాయై నమః .
జగత్యై నమః .
జంగమాయై నమః .
జ్యేష్ఠాయై నమః .
జన్మదాయై నమః .
జ్వలితద్యుత్యై నమః .
జగజ్జీవాయై నమః .
జగద్వంద్యాయై నమః .
ధర్మిష్ఠాయై నమః .
ధర్మఫలదాయై నమః .
ధ్యానగమ్యాయై నమః .
ధారణాయై నమః .
ధరణ్యై నమః .
ధవలాయై నమః .
ధర్మాధారాయై నమః .
ధనాయై నమః .
ధారాయై నమః .
ధనుర్ధర్యై నమః .
నాభసాయై నమః .
నాసాయై నమః .
నూతనాంగాయై నమః .
నరకఘ్న్యై నమః .
నుత్యై నమః .
నాగపాశధరాయై నమః .
నిత్యాయై నమః .
పర్వతనందిన్యై నమః .
పతివ్రతాయై నమః .
పతిమయ్యై నమః .
ప్రియాయై నమః .
ప్రీతిమంజర్యై నమః .
పాతాలవాసిన్యై నమః .
పూర్త్యై నమః .
పాంచాల్యై నమః .
ప్రాణినాం ప్రసవే నమః .
పరాశక్త్యై నమః .
బలిమాత్రే నమః .
బృహద్ధామ్న్యై నమః .
బాదరాయణసంస్తుతాయై నమః .
భయఘ్న్యై నమః .
భీమరూపాయై నమః .
బిల్వాయై నమః .
భూతస్థాయై నమః .
మఖాయై నమః .
మాతామహ్యై నమః .
మహామాత్రే నమః .
మధ్యమాయై నమః .
మానస్యై నమః .
మనవే నమః .
మేనకాయై నమః .
ముదాయై నమః .
యత్తత్పదనిబంధితాయై నమః .
యశోదాయై నమః .
యాదవాయై నమః .
యూత్యై నమః .
రక్తదంతికాయై నమః .
రతిప్రియాయై నమః .
రతికర్యై నమః .
రక్తకేశ్యై నమః .
రణప్రియాయై నమః .
లంకాయై నమః .
లవణోదధయే నమః .
లంకేశహంత్ర్యై నమః .
లేఖాయై నమః .
వరప్రదాయై నమః .
వామనాయై నమః .
వైదిక్యై నమః .
విద్యుతే నమః .
వారహ్యై నమః .
సుప్రభాయై నమః .
సమిధే నమః .

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

సంతాన గోపాల స్తోత్రం

సంతాన గోపాల స్తోత్రం

అథ సంతానగోపాలస్తోత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం. దేవకీ�....

Click here to know more..

సింధు స్తోత్రం

సింధు స్తోత్రం

భారతస్థే దయాశీలే హిమాలయమహీధ్రజే| వేదవర్ణితదివ్యాంగే స�....

Click here to know more..

అనారోగ్యం నుండి కోలుకోవడానికి ప్రార్థన

అనారోగ్యం నుండి కోలుకోవడానికి ప్రార్థన

Click here to know more..