విఘ్నేశం ప్రణతోఽస్మ్యహం శివసుతం సిద్ధీశ్వరం దంతినం
గౌరీనిర్మితభాసమానవపుషం శ్వేతార్కమూలస్థితం .
సర్వారంభణపూజితం ద్విపముఖం దూర్వాసమిజ్యాప్రియం
మూలాధారనివాసినం చ ఫణినా బద్ధోదరం బుద్ధిదం ..

శ్వేతాంభోరుహవాసినీప్రియమనాః వేధాశ్చ వేదాత్మకః
శ్రీకాంతస్స్థితికారకః స్మరపితా క్షీరాబ్ధిశయ్యాహితః .
చంద్రాలంకృతమస్తకో గిరిజయా పృక్తాత్మదేహశ్శివ-
స్తే లోకత్రయవందితాస్త్రిపురుషాః కుర్యుర్మహన్మంగలం ..

సంసారార్ణవతారణోద్యమరతాః ప్రాపంచికానందగాః
జ్ఞానాబ్ధిం విభుమాశ్రయంతి చరమే నిత్యం సదానందదం .
ఆప్రత్యూషవిహారిణో గగనగాః నైకాః మనోజ్ఞాః స్థలీ-
ర్వీక్ష్యాంతే హి నిశాముఖే వసతరుం గచ్ఛంతి చంద్రద్యుతౌ ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

115.1K
17.3K

Comments Telugu

Security Code

62976

finger point right
ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

Website చాలా బాగా నచ్చింది -సోమ రెడ్డి

JEEVITHANIKI UPAYOGAKARAMYNA "VEDADARA" KU VANDANALU -User_sq9fei

Vedhadaraki sathakoti🙏 vandanalu ui -Satyaveni

ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

మహాలక్ష్మీ దండక స్తోత్రం

మహాలక్ష్మీ దండక స్తోత్రం

మందారమాలాంచితకేశభారాం మందాకినీనిర్ఝరగౌరహారాం. వృందార....

Click here to know more..

కుమార మంగల స్తోత్రం

కుమార మంగల స్తోత్రం

యజ్ఞోపవీతీకృతభోగిరాజో గణాధిరాజో గజరాజవక్త్రః.....

Click here to know more..

ప్రజాదరణ కోసం అథర్వ వేద మంత్రం

ప్రజాదరణ కోసం అథర్వ వేద మంత్రం

ఇయం వీరున్ మధుజాతా మధునా త్వా ఖనామసి . మధోరధి ప్రజాతాసి �....

Click here to know more..