ఆదిశక్తిర్మహామాయా సచ్చిదానందరూపిణీ .
పాలనార్థం స్వభక్తానాం శాంతాదుర్గాభిధామతా ..

నమో దుర్గే మహాదుర్గే నవదుర్గాస్వరూపిణి .
కైవల్యవాసిని శ్రీమచ్ఛాంతాదుర్గే నమోఽస్తు తే ..

శాంత్యై నమోఽస్తు శరణాగతరక్షణాయై
కాంత్యై నమోఽస్తు కమనీయగుణాశ్రయాయై .
క్షాత్యై నమోఽస్తు దురితక్షయకారణాయై
ధాంత్యై నమోఽస్తు ధనధాన్యసమృద్ధిదాయై ..

శాంతాదుర్గే నమస్తుభ్యం సర్వకామార్థసాధికే .
మమ సిద్ధిమసిద్ధిం వా స్వప్నే సర్వం ప్రదర్శయ ..

శాంతిదుర్గే జగన్మాతః శరణాగతవత్సలే .
కైవల్యవాసినీ దేవి శాంతే దుర్గే నమోఽస్తు తే ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

123.1K
18.5K

Comments Telugu

Security Code

30496

finger point right
ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

Ee vedhadhara valla nenu chala విషయాలను తెలుసుకుంటున్న -User_snuo50

వేదధార లో చేరడం నా అదృష్టం గా భావిస్తున్నాను -ఆరంగం నాగరాజ శెట్టి, కల్లూరు

చాలా బావుంది -User_spx4pq

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

హరిప్రియా స్తోత్రం

హరిప్రియా స్తోత్రం

త్రిలోకజననీం దేవీం సురార్చితపదద్వయాం| మాతరం సర్వజంతూన�....

Click here to know more..

దయాకర సరస్వతీ స్తోత్రం

దయాకర సరస్వతీ స్తోత్రం

అరవిందగంధివదనాం శ్రుతిప్రియాం సకలాగమాంశకరపుస్తకాన్వ�....

Click here to know more..

మహాగణపతి మంత్రం: అనుగ్రహాలు, దీవెనలు మరియు ప్రభావం అప్రయత్నంగా పొందండి

మహాగణపతి మంత్రం: అనుగ్రహాలు, దీవెనలు మరియు ప్రభావం అప్రయత్నంగా పొందండి

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశ�....

Click here to know more..