119.9K
18.0K

Comments Telugu

Security Code

84290

finger point right
వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

Read more comments

ఓం క్రాఀ క్రీం క్రౌం సః భౌమాయ నమః ..

ఓం మహీసుతో మహాభాగో మంగలో మంగలప్రదః .
మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః ..

మహారౌద్రో మహాభద్రో మాననీయో దయాకరః .
మానజోఽమర్షణః క్రూరస్తాపపాపవివర్జితః ..

సుప్రతీపః సుతామ్రాక్షః సుబ్రహ్మణ్యః సుఖప్రదః .
వక్రస్తంభాదిగమనో వరేణ్యో వరదః సుఖీ ..

వీరభద్రో విరూపాక్షో విదూరస్థో విభావసుః .
నక్షత్రచక్రసంచారీ క్షత్రపః క్షాత్రవర్జితః ..

క్షయవృద్ధివినిర్ముక్తః క్షమాయుక్తో విచక్షణః .
అక్షీణఫలదః చక్షుగోచరశ్శుభలక్షణః ..

వీతరాగో వీతభయో విజ్వరో విశ్వకారణః .
నక్షత్రరాశిసంచారో నానాభయనికృంతనః ..

కమనీయదయాసారః కనత్కనకభూషణః .
భయఘ్నో భవ్యఫలదో భక్తాభయవరప్రదః ..

శత్రుహంతా శమోపేతః శరణాగతపోషకః .
సాహసః సద్గుణాధ్యక్షః సాధుః సమరదుర్జయః ..

దుష్టదూరః శిష్టపూజ్యః సర్వకష్టనివారకః .
దుశ్చేష్టవారకో దుఃఖభంజనో దుర్ధరో హరిః ..

దుఃస్వప్నహంతా దుర్ధర్షో దుష్టగర్వవిమోచకః .
భరద్వాజకులోద్భూతో భూసుతో భవ్యభూషణః ..

రక్తాంబరో రక్తవపుర్భక్తపాలనతత్పరః .
చతుర్భుజో గదాధారీ మేషవాహో మితాశనః ..

శక్తిశూలధరశ్శక్తః శస్త్రవిద్యావిశారదః .
తార్కికః తామసాధారః తపస్వీ తామ్రలోచనః ..

తప్తకాంచనసంకాశో రక్తకింజల్కసన్నిభః .
గోత్రాధిదేవో గోమధ్యచరో గుణవిభూషణః ..

అసృజంగారకోఽవంతీదేశాధీశో జనార్దనః .
సూర్యయామ్యప్రదేశస్థో యావనో యామ్యదిఙ్ముఖః ..

త్రికోణమండలగతో త్రిదశాధిపసన్నుతః .
శుచిః శుచికరః శూరోఽశుచివశ్యః శుభావహః ..

మేషవృశ్చికరాశీశో మేధావీ మితభాషణః .
సుఖప్రదః సురూపాక్షః సర్వాభీష్టఫలప్రదః ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

ధైర్య లక్ష్మీ అష్టోత్తర శత నామావలి

ధైర్య లక్ష్మీ అష్టోత్తర శత నామావలి

అరుణాయై నమః . అలక్ష్యాయై నమః . అద్వైతాయై నమః . ఆదిలక్ష్మ్�....

Click here to know more..

కాలీ భుజంగ స్తోత్రం

కాలీ భుజంగ స్తోత్రం

విజేతుం ప్రతస్థే యదా కాలకస్యా- సురాన్ రావణో ముంజమాలిప్�....

Click here to know more..

ఒక యోగి ఆత్మకథ

ఒక యోగి ఆత్మకథ

పరమసత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురుశిష్య సంబంధం �....

Click here to know more..