వృందావనే కల్పతరోః సుమూలే
గోగోపికావృందవృతం సురేశం .
వంశీకరం లోకవశీకరం చ
రాధాధవం తం ప్రణమామి కృష్ణం .

యస్యైవ బింబం పరిదృశ్యతేఽథ
రాధా యదా పశ్యతి శుద్ధతోయే .
రాధార్ద్ధభాగం మహనీయరూపం
రాధాధవం తం ప్రణమామి కృష్ణం .

సుహోలికాపర్వణి దివ్యవర్ణ-
విలేపనాయాఽపి నిసృష్టపాణిం .
రాధాకపోలే ససుఖం సహార్దం
రాధాధవం తం ప్రణమామి కృష్ణం .

రాధాస్తనన్యస్తసుచందనేన
విలిప్తవక్షస్థలమేకభావం .
రాధాకరస్థాపితదక్షహస్తం
రాధాధవం తం ప్రణమామి కృష్ణం .

సత్ప్రేమభావాశ్రయరూపమేకం
శిఖీంద్రపింఛాశిఖమాదిభూతం .
సుపుష్పమాలం సమభావమూలం
రాధాధవం తం ప్రణమామి కృష్ణం .

కృష్ణాపవిత్రీకృతశుద్ధభూమౌ
శ్రీరాధికానర్తననేత్రతృష్ణం .
తత్పాదవచ్చంచలనేత్రమీశం
రాధాధవం తం ప్రణమామి కృష్ణం .

స్వకంఠదేశస్థితహేమమాలా-
మారోపయన్ తుష్యతి రాధికాయాః .
కంఠే విశాలాం సుమగంధయుక్తాం
రాధాధవం తం ప్రణమామి కృష్ణం .

ఘటే జలస్యానయనాయ రాధా
నదీం యదా గచ్ఛతి యస్తదానీం .
ప్రేమ్ణా కటిన్యస్తకరాగ్రభాగో
రాధాధవం తం ప్రణమామి కృష్ణం .

సువేణువాద్యం కరయోర్గృహీత్వా
యః ప్రేమగీతం మధురం సరాధం .
ప్రవాదయత్యాశ్రితభక్తతుష్ట్యై
రాధాధవం తం ప్రణమామి కృష్ణం .

రాత్రౌ భృశం శారదపూర్ణిమాయాం
స్వాంకే శయానాం వృషభానుజాతాం .
స్పృశంతమేకేన కరేణ మూర్ధ్ని
రాధాధవం తం ప్రణమామి కృష్ణం .

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

113.3K
17.0K

Comments Telugu

Security Code

29206

finger point right
క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

చాలా బావుంది -User_spx4pq

ఏమని చెప్పాలి...మాటలు లేవు...ధన్యోఽహం...వేదధార... -user_77yu

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

భగవద్గీత - అధ్యాయం 14

భగవద్గీత - అధ్యాయం 14

అథ చతుర్దశోఽధ్యాయః . గుణత్రయవిభాగయోగః . శ్రీభగవానువాచ - ....

Click here to know more..

నరసింహ కవచం

నరసింహ కవచం

నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా . సర్వరక్షాకరం....

Click here to know more..

దుర్గా సప్తశతీ - కవచం

దుర్గా సప్తశతీ - కవచం

ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం . �....

Click here to know more..