హరికలభతురంగతుంగవాహం హరిమణిమోహనహారచారుదేహం .
హరిదధీపనతం గిరీంద్రగేహం హరిహరపుత్రముదారమాశ్రయామి ..

నిరుపమపరమాత్మనిత్యబోధం గురువరమద్భుతమాదిభూతనాథం .
సురుచిరతరదివ్యనృత్తగీతం హరిహరపుత్రముదారమాశ్రయామి ..

అగణితఫలదానలోలశీలం నగనిలయం నిగమాగమాదిమూలం .
అఖిలభువనపాలకం విశాలం హరిహరపుత్రముదారమాశ్రయామి ..

ఘనరసకలభాభిరమ్యగాత్రం కనకకరోజ్వలకమనీయవేత్రం .
అనఘసనకతాపసైకమిత్రం హరిహరపుత్రముదారమాశ్రయామి ..

సుకృతసుమనసాం సతాం శరణ్యం సకృదుపసేవకసాధులోకవర్ణ్యం .
సకలభువనపాలకం వరేణ్యం హరిహరపుత్రముదారమాశ్రయేఽహం ..

విజయకరవిభూతివేత్రహస్తం విజయకరం వివిధాయుధప్రశస్తం .
విజితమనసిజంచరాచరస్థం హరిహరపుత్రముదారమాశ్రయేఽహం ..

సకలవిషయమహారుజాపహారం జగదుదయస్థితినాశహేతుభూతం .
అగనగమృగయామహావినోదం హరిహరపుత్రముదారమాశ్రయేఽహం ..

త్రిభువనశరణం దయాపయోధిం ప్రభుమమరాభరణం రిపుప్రమాథిం .
అభయవరకరోజ్జ్వలత్సమాధిం హరిహరపుత్రముదారమాశ్రయేఽహం ..

జయజయ మణికంఠ వేత్రదండ జయ కరుణాకర పూర్ణచంద్రతుండ .
జయజయ జగదీశ శాసితాండ జయరిపుఖండవఖండ చారుఖండ ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

121.2K
18.2K

Comments Telugu

Security Code

15594

finger point right
చాలా బావుంది -User_spx4pq

ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

వేదధార లో చేరడం నా అదృష్టం గా భావిస్తున్నాను -ఆరంగం నాగరాజ శెట్టి, కల్లూరు

Read more comments

Other languages: EnglishTamilMalayalamKannada

Recommended for you

హనుమత్ స్తవం

హనుమత్ స్తవం

కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదం. ఉద్యదాదిత్యసంకా....

Click here to know more..

కాలీ కవచం

కాలీ కవచం

అథ వైరినాశనం కాలీకవచం. కైలాస శిఖరారూఢం శంకరం వరదం శివం. �....

Click here to know more..

శత్రువులను ఓడించే మంత్రం

శత్రువులను ఓడించే మంత్రం

మా నో విదన్ వివ్యాధినో మో అభివ్యాధినో విదన్ . ఆరాచ్ఛరవ్�....

Click here to know more..