నమామి దేవం విశ్వేశం వామనం విష్ణురూపిణం .
బలిదర్పహరం శాంతం శాశ్వతం పురుషోత్తమం ..

ధీరం శూరం మహాదేవం శంఖచక్రగదాధరం .
విశుద్ధం జ్ఞానసంపన్నం నమామి హరిమచ్యుతం ..

సర్వశక్తిమయం దేవం సర్వగం సర్వభావనం .
అనాదిమజరం నిత్యం నమామి గరుడధ్వజం ..

సురాసురైర్భక్తిమద్భిః స్తుతో నారాయణః సదా .
పూజితం చ హృషీకేశం తం నమామి జగద్గురుం ..

హృది సంకల్ప్య యద్రూపం ధ్యాయంతి యతయః సదా .
జ్యోతీరూపమనౌపమ్యం నరసింహం నమామ్యహం ..

న జానంతి పరం రూపం బ్రహ్మాద్యా దేవతాగణాః .
యస్యావతారరూపాణి సమర్చంతి నమామి తం ..

ఏతత్సమస్తం యేనాదౌ సృష్టం దుష్టవధాత్పునః .
త్రాతం యత్ర జగల్లీనం తం నమామి జనార్దనం ..

భక్తైరభ్యర్చితో యస్తు నిత్యం భక్తప్రియో హి యః .
తం దేవమమలం దివ్యం ప్రణమామి జగత్పతిం ..

దుర్లభం చాపి భక్తానాం యః ప్రయచ్ఛతి తోషితః .
తం సర్వసాక్షిణం విష్ణుం ప్రణమామి సనాతనం ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

112.7K
16.9K

Comments Telugu

Security Code

09931

finger point right
ధన్యవాదములు గురువు గారు -బద్రాచలం తరకేశ్వర్

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

సూపర్ -User_so4sw5

ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం

ఏమని చెప్పాలి...మాటలు లేవు...ధన్యోఽహం...వేదధార... -user_77yu

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

గణేశ శతక స్తోత్రం

గణేశ శతక స్తోత్రం

సత్యజ్ఞానానందం గజవదనం నౌమి సిద్ధిబుద్ధీశం. కుర్వే గణేశ....

Click here to know more..

హరిపదాష్టక స్తోత్రం

హరిపదాష్టక స్తోత్రం

భుజగతల్పగతం ఘనసుందరం గరుడవాహనమంబుజలోచనం. నలినచక్రగదా�....

Click here to know more..

శత్రువుల నుండి రక్షణ - అథర్వ వేద మంత్రం

శత్రువుల నుండి రక్షణ - అథర్వ వేద మంత్రం

ఆరేఽసావస్మదస్తు హేతిర్దేవాసో అసత్. ఆరే అశ్మా యమస్యథ ..1.. �....

Click here to know more..