కేయూరభూషం మహనీయరూపం
రత్నాంకితం సర్పసుశోభితాంగం .
సర్వేషు భక్తేషు దయైకదృష్టిం
కేదారనాథం భజ లింగరాజం ..
త్రిశూలినం త్ర్యంబకమాదిదేవం
దైతేయదర్పఘ్నముమేశితారం .
నందిప్రియం నాదపితృస్వరూపం
కేదారనాథం భజ లింగరాజం ..
కపాలినం కీర్తివివర్ధకం చ
కందర్పదర్పఘ్నమపారకాయం.
జటాధరం సర్వగిరీశదేవం
కేదారనాథం భజ లింగరాజం ..
సురార్చితం సజ్జనమానసాబ్జ-
దివాకరం సిద్ధసమర్చితాంఘ్రిం
రుద్రాక్షమాలం రవికోటికాంతిం
కేదారనాథం భజ లింగరాజం ..
హిమాలయాఖ్యే రమణీయసానౌ
రుద్రప్రయాగే స్వనికేతనే చ .
గంగోద్భవస్థానసమీపదేశే
కేదారనాథం భజ లింగరాజం ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

137.4K
20.6K

Comments Telugu

Security Code

32354

finger point right
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

చాలా బాగుంది అండి -User_snuo6i

ధన్యవాదములు గురువు గారు -బద్రాచలం తరకేశ్వర్

ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

సూపర్ -User_so4sw5

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

అష్టలక్ష్మీ స్తోత్రం

అష్టలక్ష్మీ స్తోత్రం

సుమనసవందితసుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే మునిగణమండి�....

Click here to know more..

సుందర హనుమాన్ స్తోత్రం

సుందర హనుమాన్ స్తోత్రం

జాంబవత్స్మారితబలం సాగరోల్లంఘనోత్సుకం. స్మరతాం స్ఫూర్�....

Click here to know more..

చందమామ - October - 1974

చందమామ - October - 1974

Click here to know more..