139.0K
20.9K

Comments Telugu

Security Code

91810

finger point right
సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

Vedhadaraki sathakoti🙏 vandanalu ui -Satyaveni

ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

వేదధార చాలాబాగుంది. -రవి ప్రసాద్

Read more comments

ఆదిరేష హి భూతానామాదిత్య ఇతి సంజ్ఞితః .
త్రైలోక్యచక్షురేవాఽత్ర పరమాత్మా ప్రజాపతిః .
ఏష వై మండలే హ్యస్మిన్ పురుషో దీప్యతే మహాన్ .
ఏష విష్ణురచింత్యాత్మా బ్రహ్మా చైష పితామహః .
రుద్రో మహేంద్రో వరుణ ఆకాశం పృథివీ జలం .
వాయుః శశాంకః పర్జన్యో ధనాధ్యక్షో విభావసుః .
య ఏవ మండలే హ్యస్మిన్ పురుషో దీప్యతే మహాన్ .
ఏకః సాక్షాన్మహాదేవో వృత్రమండనిభః సదా .
కాలో హ్యేష మహాబాహుర్నిబోధోత్పత్తిలక్షణః .
య ఏష మండలే హ్యస్మింస్తేజోభిః పూరయన్ మహీం .
భ్రామ్యతే హ్యవ్యవచ్ఛిన్నో వాతైర్యోఽమృతలక్షణః .
నాతః పరతరం కించిత్ తేజసా విద్యతే క్వచిత్ .
పుష్ణాతి సర్వభూతాని ఏష ఏవ సుధాఽమృతైః .
అంతఃస్థాన్ మ్లేచ్ఛజాతీయాంస్తిర్యగ్యోనిగతానపి .
కారుణ్యాత్ సర్వభూతాని పాసి త్వం చ విభావసో .
శ్విత్రకుష్ఠ్యంధబధిరాన్ పంగూంశ్చాఽపి తథా విభో .
ప్రపన్నవత్సలో దేవ కురుతే నీరుజో భవాన్ .
చక్రమండలమగ్నాంశ్చ నిర్ధనాల్పాయుషస్తథా .
ప్రత్యక్షదర్శీ త్వం దేవ సముద్ధరసి లీలయా .
కా మే శక్తిః స్తవైః స్తోతుమార్త్తోఽహం రోగపీడితః .
స్తూయసే త్వం సదా దేవైర్బ్రహ్మవిష్ణుశివాదిభిః .
మహేంద్రసిద్ధగంధర్వైరప్సరోభిః సగుహ్యకైః .
స్తుతిభిః కిం పవిత్రైర్వా తవ దేవ సమీరితైః .
యస్య తే ఋగ్యజుఃసామ్నాం త్రితయం మండలస్థితం .
ధ్యానినాం త్వం పరం ధ్యానం మోక్షద్వారం చ మోక్షిణాం .
అనంతతేజసాఽక్షోభ్యో హ్యచింత్యావ్యక్తనిష్కలః .
యదయం వ్యాహృతః కించిత్ స్తోత్రే హ్యస్మిన్ జగత్పతిః .
ఆర్తిం భక్తిం చ విజ్ఞాయ తత్సర్వం జ్ఞాతుమర్హసి .

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

కుమార మంగల స్తోత్రం

కుమార మంగల స్తోత్రం

యజ్ఞోపవీతీకృతభోగిరాజో గణాధిరాజో గజరాజవక్త్రః.....

Click here to know more..

వాయుపుత్ర స్తోత్రం

వాయుపుత్ర స్తోత్రం

ఉద్యన్మార్తాండకోటి- ప్రకటరుచికరం చారువీరాసనస్థం మౌంజ�....

Click here to know more..

విమర్శ

విమర్శ

Click here to know more..