అంతస్సమస్తజగతాం యమనుప్రవిష్ట-
మాచక్షతే మణిగణేష్వివ సూత్రమార్యాః .
తం కేలికల్పితరఘూద్వహరూపమాద్యం
పంకేరుహాక్షమనిశం శరణం ప్రపద్యే ..

ఆమ్నాయశైలశిఖరైకనికేతనాయ
వాల్మీకివాగ్జలనిధిప్రతిబింబితాయ .
కాలాంబుదాయ కరుణారసమేదురాయ
కస్మైచిదస్తు మమ కార్ముకిణే ప్రణామః ..

ఇందుప్రసాదమవతంసయతా తదీయం
చాపం కరే హుతవహం వహతా హరేణ .
శంకే జగత్త్రయమనుగ్రహనిగ్రహాభ్యాం
సంయోజ్యతే రఘుపతే సమయాంతరేషు ..

ఈదృగ్విధస్త్వమితి వేద న సోఽపి వేదః
శక్తోఽన్తికస్థితమవేక్షితుముత్తమాంగే .
శ్రోతుం క్షమం న కుదృశేక్షితుమప్యతస్త్వాం
సర్వే విదంతు కథమీశ కథం స్తువంతు ..

ఉష్ణాంశుబింబముదధిస్మయఘస్మరాస్త్ర
గ్రావా చ తుల్యమజనిష్ట గృహం యథా తే .
వాల్మీకివాగపి మదుక్తిరపి ప్రభుం త్వాం
దేవ ప్రశంసతి తథా యది కోఽత్ర దోషః ..

ఊఢః పురాసి వినతాన్వయసంభవేన
దేవ త్వయా కిమధునాపి తథా న భావ్యం .
పూర్వే జనా మమ వినేమురసంశయం త్వాం
జానాసి రాఘవ తదన్వయసంభవం మాం ..

ఋక్షం ప్లవంగమపి రక్షసి చేన్మహాత్మన్
విప్రేషు కిం పునరథాపి న విశ్వసామ .
అత్రాపరాధ్యతి కిల ప్రథమద్వితీయౌ
వర్ణౌ తవౌదనతయా నిగమో వివృణ్వన్ ..

నౄణాం న కేవలమసి త్రిదివౌకసాం త్వం
రాజా యమార్కమరుతోఽపి యతస్త్రసంతి .
దీనస్య వాఙ్మమ తథా వితతే తవ స్యాత్
కర్ణే రఘూద్వహ యతః కకుభోఽపి జాతాః ..

క్లృప్తామపి వ్యసనినీం భవితవ్యతాం మే
నాథాన్యథా కురు తవ ప్రభుతాం దిదృక్షోః .
చక్రే శిలాపి తరుణీ భవతా తదాస్తాం
మాయాపి యద్ధటయతే తవ దుర్ఘటాని ..

ఏకం భవంతమృషయో విదురద్వితీయం
జానామి కార్ముకామహం తు తవ ద్వితీయం .
శ్రుత్యాశ్రితా జగతి యద్గుణఘోషణా సా
దూరీకరోతి దురితాని సమాశ్రితానాం ..

ఐశం శరాసమచలోపమమిక్షువల్లీ-
భంజం బభంజ ఫిల యస్తవ బాహుదండః .
తస్య త్వశీతకరవంశవతంస శంస
కిం దుష్కరో భవతి మే విధిపాశభంగః ..

ఓజస్తవ ప్రహితశేషవిషాగ్నిదగ్ధైః
స్పష్టం జగద్భిరుపలభ్య భయాకులానాం .
గీతోక్తిభిస్త్వయి నిరస్య మనుష్యబుద్ధిం
దేవ స్తుతోఽసి విధివిష్ణువృషధ్జానాం ..

ఔత్కంఠ్యమస్తి దశకంఠరిపో మమైకం
ద్రక్ష్యామి తావకపదాంబురుహం కదేతి .
అప్యేతి కర్మ నిఖిలం మమ యత్ర దృష్టే
లీనాశ్చ యత్ర యతిభిః సహ మత్కులీనాః ..

అంభోనిధావవధిమత్యవకీర్య బాణాన్
కిం లబ్ధవానసి నను శ్వశురస్తవాయం .
ఇష్టాపనేతుమథవా యది బాణకండూ-
ర్దేవాయమస్యనవధిర్మమ దైన్యసింధుః ..

అశ్రాంతమర్హతి తులామమృతాంశుబింబం
భగ్నాంబుజద్యుతిమదేన భవన్ముఖేన .
అస్మాదభూదనల ఇత్యకృతోక్తిరీశ
సత్యా కథం భవతు సాధువివేకభాజాం ..

కల్యాణమావహతు నః కమలోదరశ్రీ-
రాసన్నవానరభటౌఘగృహీతశేషః .
శ్లిష్యన్ మునీన్ ప్రణతదేవశిరఃకిరీట-
దామ్ని స్ఖలన్ దశరథాత్మజ తే కటాక్షః ..

ఖంవాయురగ్నిరుదకం పృథివీ చ శబ్దః
స్పర్శశ్వ రూపరసగంధమపి త్వమేవ .
రామ శ్రితాశ్రయ విభో దయయాత్మబంధో
ధత్సే వపుః శరశరాసభృదబ్దనీలం ..

గంగా పునాతి రఘుపుంగవ యత్ప్రసూతా
యద్రేణునా చ పుపువే యమినః కలత్రం .
తస్య త్వదంఘ్రికమలస్య నిషేవయా స్యాం
పూతో యథా పునరఘేఽపి తథా ప్రసీద ..

ఘంటాఘణంఘణితకోటిశరాసనం తే
లుంటాకమస్తు విపదాం మమ లోకనాథ .
జిహ్వాలుతాం వహతి యద్భుజగో రిపూణా-
ముష్ణైరసృగ్భిరుదరంభరిణా శరేణ ..

ప్రాఙ్స్యవాఙ్సి పరేశ తథాసి తిర్యక్
బ్రూమః కిమన్యదఖిలా అపి జంతవోఽసి .
ఏకక్రమేపి తవ వా భువి న మ్రియంతే
మందస్య రాఘవ సహస్వ మమాపరాధం ..

చండానిలవ్యతికరక్షుభితాంబువాహ-
దంభోలిపాతమివ దారుణమంతకాలం .
స్మృత్వాపి సంభవినముద్విజతే న ధన్యో
లబ్ధ్వా శరణ్యమనరణ్యకులేశ్వరం త్వాం ..

ఛన్నం నిజం కుహనయా మృగరూపభాజో
నక్తంచరస్య న కిమావిరకారి రూపం .
త్వత్పత్రిణాపి రఘువీర మమాద్య మాయా-
గూఢస్వరూపవివృతౌ తవ కః ప్రయాసః ..

జంతోః కిల త్వదభిధా మమ కర్ణికాయాం
కర్ణే జపన్ హరతి కశ్చన పంచకోశాన్ .
ఇత్యామనంతి రఘువీర తతో భవంతం
రాజాధిరాజ ఇతి విశ్వసిమః కథం వా ..

ఝంకారిభృంగకమలోపమితం పదం తే
చారుస్తవప్రవణచారణకిన్నరౌఘం .
జానామి రాఘవ జలాశయవాసయోగ్యం
స్వైరం వసేత్తదధునైవ జలాశయే మే ..

జ్ఞానేన ముక్తిరితి నిశ్చితమాగమజ్ఞై-
ర్జ్ఞానం క్వ మే భవతు దుస్త్యజవాసనస్య .
దేవాభయం వితర కిం ను సకృత్ప్రపత్త్యా
మహ్యం న విస్మర పురైవ కృతాం ప్రతిజ్ఞాం ..

టంకారమీశ భవదీయశరాసనస్య
జ్యాస్భాలనేన జనితం నిగమం ప్రతీమః .
యేనైవ రాఘవ భవానవగమ్య మాస-
త్రాసం నిరస్య సుఖమాతనుతే బుధానాం ..

ఠాత్కృత్య మండలమఖండి యదుష్ణభానో-
ర్దేవ త్వదస్త్రదలితైర్యుధి యాతుధానైః .
శంకే తతస్తవ పదం విదలయ్య వేగా-
త్తైరద్భుతం ప్రతికృతిర్విదధే వధస్య ..

డింభస్తవాస్మి రఘువీర తథా దయస్వ
లభ్యం యథా కుశలవత్వమపి క్షితౌ మే .
కించిన్మనో మయి నిధేహి తవ క్షతం కిం
వ్యర్థా భవత్వమనసం గృణతీ శ్రుతిస్త్వాం ..

ఢక్కాం త్వదీయయశసా మధునాపి శృణ్మః
ప్రాచేతసస్య భణితిం భరతాగ్రజన్మన్ .
సత్యే యశస్తవ శృణోతి మృకండుసూనో-
ర్ధాతాప్యతో జగతి కో హి భవాదృశోఽన్యః ..

త్రాణం సమస్తజగతాం తవ కిం న కార్యం
సా కిం న తత్ర కరణం కరుణా తవైవ .
ఆఖ్యాతి కార్యకరణే తవ నేతి యా వాఙ్-
ముఖ్యా న సా రఘుపతే భవతి శ్రుతీనాం ..

తత్త్వంపదే పదమసీతి చ యాని దేవ
తేషాం యదస్మ్యభిలషన్నుపలబ్ధుమర్థాన్ .
సేవే పదద్వయమతో మృదులం న వాదౌ
యద్దారుణైరపి తతో భవదర్థలాభః ..

ప్రోథం యదుద్వహసి భూమివహైకదంష్ట్రం
విశ్వప్రభో విఘటితాభ్రఘటాః సటా వా .
రూపం తదుద్భటమపాస్య రుచాసి దిష్ట్యా
త్వం శంబరారిరపి కైతవశంబరారిః ..

దగ్ధ్వా నిశాచరపురీ ప్రథితస్తవైకో
భక్తేషు దానవపురత్రితయం తథాన్యః .
త్వంచాశరావ్యురసమస్యగుణైః ప్రభో మే
పుర్యష్టకప్రశమనేన లభస్వ కీర్తిం ..

ధత్తే శిరాంసి దశ యస్సుకరో వధోఽస్య
కిం న త్వయా నిగమగీతసహస్త్రమూర్ధ్నా .
మోహం మమామితపదం యది దేవ హన్యాః
కీర్తిస్తదా తవ సహస్రపదో బహుః స్యాత్ ..

నమ్రస్య మే భవ విభో స్వయమేవ నాథో
నాథో భవ త్వమితి చోదయితుం బిభేమి .
యేన స్వసా దశముఖస్య నియోజయంతీ
నాథో భవ త్వమితి నాసికయా విహీనా ..

పర్యాకులోఽస్మి కిల పాతకమేవ కుర్వన్
దీనం తతః కరుణయా కురు మామపాపం .
కర్తుం రఘూద్వహ నదీనమపాపముర్వ్యాం
శక్తస్త్వమిత్యయమపైతి న లోకవాదః ..

ఫల్గూని యద్యపి ఫలాని న లిప్సతే మే
చేతః ప్రభో తదపి నో భజతి ప్రకృత్యా .
మూర్త్యంతరం వ్రజవధూజనమోహనం తే
జానాతి ఫల్గు న ఫలం భువి యత్ప్రదాతుం ..

బర్హిశ్ఛదగ్రథితకేశమనర్హవేష-
మాదాయ గోపవనితాకుచకుంకుమాంకం .
హ్రీణో న రాఘవ భవాన్ యదతః ప్రతీమః
పత్న్యా హ్రియా విరహితోఽసి పురా శ్రియేవ ..

భద్రాయ మేఽస్తు తవ రాఘవ బోధముద్రా
విద్రావయంత్యఖిలమాంతరమంధకారం .
మంత్రస్య తే పరిపునంతి జగద్యథాష-
డష్టాక్షరాణ్యాపి తథైవ వివృణ్వతీ సా ..

మందం నిధేహి హృది మే భగవన్నటవ్యాం
పాషాణకంటకసహిష్ణు పదాంబుజం తే .
అంగుష్ఠమాత్రమథవాత్ర నిధాతుమర్హ-
స్యాక్రాంతదుందుభితనూకఠినాస్థికూటం ..

యజ్ఞేన దేవ తపసా యదనాశకేన
దానేన చ ద్విజగణైర్వివిదిష్యసే త్వం .
భాగ్యేన మే జనితృషా తదిదం యతస్త్వాం
చాపేషుభాక్ పరమబుధ్యత జామదగ్న్యః ..

రమ్యోజ్జ్వలస్తవ పురా రఘువీర దేహః
కామప్రదో యదభవత్ కమలాలయాయై .
చిత్రం కిమత్ర చరణాంబుజరేణురేఖా
కామం దదౌ న మునయే కిము గౌతమాయ ..

లంకేశవక్షసి నివిశ్య యథా శరస్తే
మందోదరీకుచతటీమణిహారచోరః .
శుద్ధే సతాం హృది గతస్త్వమపి ప్రభో మే
చిత్తే తథా హర చిరోవనతామవిద్యాం ..

వందే తవాంఘ్రికమలం శ్వశురం పయోధే-
స్తాతం భువశ్చ రఘుపుంగవ రేఖయా యత్ .
వజ్రం బిభర్తి భజదార్తిగిరిం విభేత్తుం
విద్యాం నతాయ వితరేయమితి ధ్వజం చ ..

శంభుః స్వయం నిరదిశద్గిరికన్యకాయై
యన్నామ రామ తవ నామసహస్రతుల్యం .
అర్థం భవంతమపి తద్వహదేకమేవ
చిత్రం దదాతి గృణతే చతురః కిలార్థాన్ ..

షట్ తే విధిప్రభృతిభిః సమవేక్షితాని
మంత్రాక్షరాణి ఋషిభిర్మనువంశకేతో .
ఏకేన యాని గుణితాన్యపి మానసేన
చిత్రం నృణాం త్రిదశతాముపలంభయంతి ..

సర్గస్థితిప్రలయకర్మసు చోదయంతీ
మాయా గుణత్రయమయీ జగతో భవంతం .
బ్రహ్మేతి విష్ణురితి రుద్ర ఇతి త్రిధా తే
నామ ప్రభో దిశతి చిత్రమజన్మనోఽపి ..

హంసోఽసి మానసచరో మహతాం యతస్త్వం
సంభావ్యతే కీల తతస్తవ పక్షపాతః .
మయ్యేనమర్పయ న చేద్రఘునందన
జిష్ణోరపి త్రిభువనే సమవేశ రామ ..

లక్ష్మీర్యతోఽజని యథైవ జలాశయానా-
మేకో రుషా తవ తథా కృపయాపి కార్యః .
అన్యోఽపి కశ్చిదితి చేదహమేవ వర్తే
తాదృగ్విధస్తపనవంశమణే కిమన్యైః ..

క్షంతుం త్వమర్హసి రఘూద్వహ మేఽపరాధాన్
సర్వంసహా నను వధూరపి తే పురాణీ .
వాసాలయం చ నను హృత్కమలం మదీయం
కాంతాపరాపి న హి కిం కమలాలయా తే ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

130.1K
19.5K

Comments Telugu

Security Code

56826

finger point right
సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

ఈ వెబ్ సైట్ లో చేరుతున్నందుకు ౘాలా సంతోషం గా ఉంది -పన్నాల సూర్య గార్గేయస శ్రీనివాస శర్మ

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

షణ్ముఖ భుజంగ స్తోత్రం

షణ్ముఖ భుజంగ స్తోత్రం

కృపావారిరాశిర్నృణామాస్తికత్వం దృఢం కర్తుమద్యాపి యః క�....

Click here to know more..

వేంకటేశ విభక్తి స్తోత్రం

వేంకటేశ విభక్తి స్తోత్రం

సామ్రాజ్యపిశునమకుటీసుఘటలలాటాత్ సుమంగలా పాంగాత్. స్మి�....

Click here to know more..

ధైర్యం కోసం హనుమాన్ మంత్రం

ధైర్యం కోసం హనుమాన్ మంత్రం

ఓం నమో హరిమర్కటమర్కటమహావీరాయ స్వాహా....

Click here to know more..