హే శారదే త్వం తమసాం నిహంత్రీ
సద్బుద్ధిదాత్రీ శశిశుభ్రగాత్రీ .
దేవీం సువిద్యాప్రతిభామయీం త్వాం
నమామి నిత్యం వరదానహస్తాం ..

ఆయాహి మాతః స్వరమంగలా త్వం
రాజస్వ కంఠే లలితం మదీయే .
తనుష్వ రూపం సుపరిప్రకాశం
రాగం సరాగం మధురం ప్రకామం ..

కాంతిస్త్వదీయా హి సముజ్జ్వలంతీ
ఖేదావసాదం వినివారయంతీ .
స్వాంతారవిందం కురుతే ప్రఫుల్లం
మాతర్నమస్తే వితరానుకంపాం ..

విజయతాం సుకృతామనురాగిణీ
రుచిరరాగరుచా స్వరభాస్వతీ .
సరసమంగలవర్ణతరంగిణీ
సుమధురా సుభగా భువి భారతీ ..

విరాజతే వినోదినీ పవిత్రతాం వితన్వతీ .
సుమంగలం దదాతు నో విభాస్వరా సరస్వతీ ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

125.4K
18.8K

Comments Telugu

Security Code

74470

finger point right
ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

ఏమని చెప్పాలి...మాటలు లేవు...ధన్యోఽహం...వేదధార... -user_77yu

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

ఉమాపతి స్తోత్రం

ఉమాపతి స్తోత్రం

నమోఽనుగ్రహకర్త్రే చ స్థితికర్త్రే నమో నమః . నమో రుద్రాయ....

Click here to know more..

హరిప్రియా స్తోత్రం

హరిప్రియా స్తోత్రం

త్రిలోకజననీం దేవీం సురార్చితపదద్వయాం| మాతరం సర్వజంతూన�....

Click here to know more..

బిడ్డకు జన్మనిచ్చిన రాజు

బిడ్డకు జన్మనిచ్చిన రాజు

Click here to know more..