దశరథాత్మజం రామం కౌసల్యానందవర్ద్ధనం .
జానకీవల్లభం వందే పూర్ణం బ్రహ్మసనాతనం ..

కిరీటకుండలజ్యోత్స్నామంజులం రాఘవం భజే .
ధనుర్ధరం సదా శాంతం సర్వదా సత్కృపాకరం ..

శ్రుతిపురాణసూత్రాదిశాస్త్రై ర్నిత్యం వివేచితం .
ఋషిమునీంద్రవర్యైశ్చ వర్ణితం నౌమి రాఘవం ..

హనుమతా సదా వంద్యం సీతయా పరిశోభితం .
లక్ష్మణేన సమారాధ్యం శ్రీమద్రామం హృదా భజే ..

శ్రీభరతాగ్రజం రామం శత్రుఘ్నసేవితం భజే .
అయోధ్యాయాం మహాపుర్యాం శోభితం సూర్యవంశజం ..

వశిష్ఠ మునినా సార్ద్ధ రామం చారువిభూషితం .
సరయూపులినే నౌమి వ్రజంతం సహ సీతయా ..

నవీననీరదశ్యామం నీలాబ్జమాల్యధారిణం .
నవవృందాదలైరర్చ్యం నౌమి రామం దయార్ణవం ..

రసికైః సద్భిరారాధ్యం మహానందసుధాప్రదం .
గోవిప్రపాలకం రామం వందే శ్రీరఘునందనం ..

ఋషీణాం యాగరక్షాయాం సర్వరూపేణ తత్పరం .
వేదవేదాంతతత్త్వజ్ఞం శ్రీరామమభివాదయే ..

దశానననిహంతారం దీనానుగ్రహసంప్రదం
అపరిమేయగాంభీర్యం శ్రీరామం ప్రభజే సదా ..

పరాత్పరతరం బ్రహ్మ మనుజాకృతి శోభనం .
నారాయణం భజే నిత్యం రాఘవం సహ సీతయా ..

చిత్రకూటే మహారణ్యే మందాకిన్యా మహాతటే .
సీతయా శోభితం రామం లక్ష్మణసహితం భజే ..

పీతకౌశేయవస్త్రేణ లసితం తిలకాఽఙ్కితం .
నానాఽలంకారశోభాఽఽఢ్యం రఘునాథం స్మరామ్యహం ..

విలసచ్చారుచాపంచ కోటికందర్పసుందరం .
హనుమతా సదాఽఽరాధ్యం నమామి నవవిగ్రహం ..

సాగరే సేతుకారంచ విభీషణసహాయకం .
వానరసైన్యసంఘాతే రాజితం రాఘవం భజే ..

శవరీబదరీమంజుఫలాఽఽస్వాదనతత్పరం .
వందే ప్రముదితం రామం దయాధామ కృపార్ణవం ..

శ్రీరాఘవం మహారాజం దివ్యమంగలవిగ్రహం
అనంతనిర్జరైః సేవ్యం భావయే ముదితాననం ..

నవజలధరశ్యామం శ్రీదశరథనందనం .
అయోధ్యాధామ భూమధ్యే శోభితమనిశం భజే ..

ప్రపన్నజీవనాధారం ప్రపన్నభక్తవత్సలం .
ప్రపన్నాఽఽర్తిహరం రామం ప్రపన్నపోషకం భజే ..

అచింత్యరూపలావణ్యశాంతికాంతిమనోహరం .
హేమకుండలశోభాఢ్యం హృదా రామం నమామ్యహం ..

చిత్రవిచిత్రకౌశేయాఽమ్బరశోభితమీశ్వరం .
అవ్యయమఖిలాత్మానం భజేఽహం రాఘవం ప్రియం ..

వన్యఫలాఽశనాఽభ్యస్తం మందాకిన్యా మహాతటే .
సీతయా శోభితం రామం లక్ష్మణసంయుతం భజే ..

నీలాఽరుణోత్పలాఽఽఛన్నే భ్రమరావలిగుంజితే .
సరస్తటే సమాసీనం రామం రాజ్ఞం స్మరామి తం ..

కౌసల్యానందనం రామమయోధ్యాధామ్ని పూజితం .
భావయే వివిధైర్భక్తైర్భక్తమనోరథప్రదం ..

సుగ్రీవరాజ్యదాతారం సమస్తజగదాశ్రయం
అసీమకరుణాశీలం నమామి రాఘవం ముదా ..

వృందామాల్యధరం రామం కల్పవృక్షమభీష్టదం .
తంచ ప్రదాయకం నౌమి పురుషార్థచతుష్టయం ..

కుసుమవాటికామధ్యే పుష్పార్థం పథి రాఘవం .
విహరంతం మహోదరం లక్ష్మణేన సమం భజే ..

క్రీడంతం సరయూతీరే భ్రాతృభిః సహ పావనే .
హసంతం హాసయంతంచ రామచంద్రం విభావయే ..

రాఘవం పరమే రమ్యే ప్రాసాదే హేమనిర్మితే .
సింహాసనసమాసీనం భజామి సహ సీతయా ..

అశ్వాసీనం మహారణ్యే స్వీయపరికరైః సహ .
శ్రీభరతప్రియం రామం ప్రణమామి తమీశ్వరం ..

దర్శనీయం మహాగమ్యం సాకేతే ధామ్ని శోభితం .
అమందానందసందోహం శ్రీరామం మధురం భజే ..

కౌసల్యానందనస్తోత్రం భుక్తిముక్తిప్రదాయకం .
రాధాసర్వేశ్వరాద్యేన శరణాంతేన నిర్మితం ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

111.3K
16.7K

Comments Telugu

Security Code

54192

finger point right
చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

వేదధార లో చేరడం నా అదృష్టం గా భావిస్తున్నాను -ఆరంగం నాగరాజ శెట్టి, కల్లూరు

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

హయగ్రీవ స్తోత్రం

హయగ్రీవ స్తోత్రం

నమోఽస్తు నీరాయణమందిరాయ నమోఽస్తు హారాయణకంధరాయ. నమోఽస్త�....

Click here to know more..

వేంకటేశ అష్టక స్తుతి

వేంకటేశ అష్టక స్తుతి

యో లోకరక్షార్థమిహావతీర్య వైకుంఠలోకాత్ సురవర్యవర్యః. శ�....

Click here to know more..

దీర్ఘ మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం మంత్రం

దీర్ఘ మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం మంత్రం

ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః . పునస్తే ప్రాణ ఆయా....

Click here to know more..