128.7K
19.3K

Comments Telugu

Security Code

90105

finger point right
చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

చాలా బావుంది -User_spx4pq

ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

మీరు పూజలను సరైన విధంగా చేయడం దైవ కృపకు మాకు దగ్గరగా తీసుకువస్తుంది. వేదధారతో అనుసంధానమై ఉన్నందుకు కృతజ్ఞతలు. 🌿💐 -మాలతీ నాయుడు

Read more comments

 

 

విఘ్నేశ విఘ్నచయఖండననామధేయ
శ్రీశంకరాత్మజ సురాధిపవంద్యపాద।
దుర్గామహావ్రతఫలాఖిలమంగలాత్మన్
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం।
సత్పద్మరాగమణివర్ణశరీరకాంతిః
శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుంకుమశ్రీః।
దక్షస్తనే వలియితాతిమనోజ్ఞశుండో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం।
పాశాంకుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భి-
ర్దోర్భిశ్చ శోణకుసుమస్రగుమాంగజాతః।
సిందూరశోభితలలాటవిధుప్రకాశో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం।
కార్యేషు విఘ్నచయభీతవిరించిముఖ్యైః
సంపూజితః సురవరైరపి మోహకాద్యైః।
సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం।
శీఘ్రాంచనస్ఖలనతుంగరవోర్ధ్వకంఠ-
స్థూలేందురుద్రగణహాసితదేవసంఘః।
శూర్పశ్రుతిశ్చ పృథువర్త్తులతుంగతుందో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం।
యజ్ఞోపవీతపదలంభితనాగరాజో
మాసాదిపుణ్యదదృశీకృత-ఋక్షరాజః।
భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం।
సద్రత్నసారతతిరాజితసత్కిరీటః
కౌసుంభచారువసనద్వయ ఊర్జితశ్రీః।
సర్వత్ర మంగలకరస్మరణప్రతాపో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం।
దేవాంతకాద్యసురభీతసురార్తిహర్తా
విజ్ఞానబోధనవరేణ తమోఽపహర్తా।
ఆనందితత్రిభువనేశ కుమారబంధో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం।

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

కృష్ణ ఆశ్రయ స్తోత్రం

కృష్ణ ఆశ్రయ స్తోత్రం

సర్వమార్గేషు నష్టేషు కలౌ చ ఖలధర్మిణి. పాషండప్రచురే లోక�....

Click here to know more..

విష్ణు సహస్రనామం

విష్ణు సహస్రనామం

ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం . ప్రసన్నవద�....

Click here to know more..

రక్షణ కోసం ప్రత్యంగిర మంత్రం

రక్షణ కోసం ప్రత్యంగిర మంత్రం

క్షం భక్ష జ్వాలాజిహ్వే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్....

Click here to know more..