శ్రీమత్తిల్వవనే సభేశసదనప్రత్యక్కకుబ్గోపురా-
ధోభాగస్థితచారుసద్మవసతిర్భక్తేష్టకల్పద్రుమః .
నృత్తానందమదోత్కటో గణపతిః సంరక్షతాద్వోఽనిశం
దూర్వాసఃప్రముఖాఖిలర్షివినుతః సర్వేశ్వరోఽగ్ర్యోఽవ్యయః ..

శ్రీమత్తిల్లవనాభిధం పురవరం క్షుల్లావుకం ప్రాణినాం
ఇత్యాహుర్మునయః కిలేతి నితరాం జ్ఞాతుం చ తత్సత్యతాం .
ఆయాంతం నిశి మస్కరీంద్రమపి యో దూర్వాససం ప్రీణయన్
నృత్తం దర్శయతి స్మ నో గణపతిః కల్పద్రుకల్పోఽవతాత్ ..

దేవాన్ నృత్తదిదృక్షయా పశుపతేరభ్యాగతాన్ కామినః
శక్రాదీన్ స్వయముద్ధృతం నిజపదం వామేతరం దర్శయన్ .
దత్వా తత్తదభీష్టవర్గమనిశం స్వర్గాదిలోకాన్విభుః
నిన్యే యః శివకామినాథతనయః కుర్యాచ్ఛివం వోఽన్వహం ..

అస్మాకం పురతశ్చకాస్తు భగవాన్ శ్రీకల్పకాఖ్యోఽగ్రణీః
గోవిందాదిసురార్చితోఽమృతరసప్రాప్త్యై గజేంద్రాననః .
వాచం యచ్ఛతు నిశ్చలాం శ్రియమపి స్వాత్మావబోధం పరం
దారాన్ పుత్రవరాంశ్చ సర్వవిభవం కాత్యాయనీశాత్మజః ..

వందే కల్పకకుంజరేంద్రవదనం వేదోక్తిభిస్తిల్వభూ-
దేవైః పూజితపాదపద్మయుగలం పాశచ్ఛిదం ప్రాణినాం .
దంతాదీనపి షడ్భుజేషు దధతం వాంఛాప్రదత్వాప్తయే
స్వాభ్యర్ణాశ్రయికామధేనుమనిశం శ్రీముఖ్యసర్వార్థదం ..

ఔమాపత్యమిమం స్తవం ప్రతిదినం ప్రాతర్నిశం యః పఠేత్
శ్రీమత్కల్పకకుంజరాననకృపాపాంగావలోకాన్నరః .
యం యం కామయతే చ తం తమఖిలం ప్రాప్నోతి నిర్విఘ్నతః
కైవల్యం చ తథాఽన్తిమే వయసి తత్సర్వార్థసిద్ధిప్రదం ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

90.9K
13.6K

Comments Telugu

Security Code

55454

finger point right
*శుభోదయం* ఒక మంచి సమూహంలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి దినం చక్కని శ్లోకాలు వినిపించడం ఆహ్లాదకరం అంత ప్రేమ, మంచితనం పవిత్రత బయట ప్రపంచంలో మనకు కనబడుతాయి." ----------------- 🌹 *నేటి మంచి మాట* 🌼 ----------------- "సంబంధం లేని వారిక 🌻🌻🌻🌻🌻🌻🌻 -మోహన్ సింగ్

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

Ee vedhadhara valla nenu chala విషయాలను తెలుసుకుంటున్న -User_snuo50

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

హనుమాన్ బాహుక స్తోత్రం

హనుమాన్ బాహుక స్తోత్రం

సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల బరన తను . భుజ బిసాల, మూరతి కర�....

Click here to know more..

దక్షిణామూర్త్తి దశక స్తోత్రం

దక్షిణామూర్త్తి దశక స్తోత్రం

పున్నాగవారిజాతప్రభృతిసుమస్రగ్విభూషితగ్రీవః. పురగర్వ�....

Click here to know more..

చందమామ - April - 1948

చందమామ - April  - 1948

Click here to know more..