ఓం శ్రీకంఠాయ నమః.
ఓం అనంతాయ నమః.
ఓం సూక్ష్మాయ నమః.
ఓం త్రిమూ్ర్తయే నమః.
ఓం అమరేశ్వరాయ నమః.
ఓం అర్ఘీశాయ నమః.
ఓం భారభూతయే నమః.
ఓం అతిథయే నమః.
ఓం స్థాణవే నమః.
ఓం హరాయ నమః.
ఓం ఝంటీశాయ నమః.
ఓం భౌతికాయ నమః.
ఓం సద్యోజాతాయ నమః.
ఓం అనుగ్రహేశ్వరాయ నమః.
ఓం అక్రూరాయ నమః.
ఓం మహాసేనాయ నమః.
ఓం క్రోధీశాయ నమః.
ఓం చండేశాయ నమః.
ఓం పంచాంతకాయ నమః.
ఓం శివోత్తమాయ నమః.
ఓం ఏకరుద్రాయ నమః.
ఓం కూర్మాయ నమః.
ఓం ఏకనేత్రాయ నమః.
ఓం చతురాననాయ నమః.
ఓం అజేశాయ నమః.
ఓం శర్వాయ నమః.
ఓం సోమేశ్వరాయ నమః.
ఓం లాంగలినే నమః.
ఓం దారుకాయ నమః.
ఓం అర్ధనారీశ్వరాయ నమః.
ఓం ఉమాకాంతాయ నమః.
ఓం ఆషాఢిణే నమః.
ఓం దండినే నమః.
ఓం అత్రయే నమః.
ఓం మీనాయ నమః.
ఓం మేషాయ నమః.
ఓం లోహితాయ నమః.
ఓం శిఖినే నమః.
ఓం ఝగలంటాయ నమః.
ఓం ద్విరండాయ నమః.
ఓం మహాకాలాయ నమః.
ఓం కపాలినే నమః.
ఓం పినాకినే నమః.
ఓం ఖడ్గీశాయ నమః.
ఓం బకాయ నమః.
ఓం శ్వేతాయ నమః.
ఓం భృగవే నమః.
ఓం నకులీశాయ నమః.
ఓం శివాయ నమః.
ఓం సంవర్త్తకాయ నమః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

ദണ്ഡപാണി സ്തോത്രം

ദണ്ഡപാണി സ്തോത്രം

ചണ്ഡപാപഹര- പാദസേവനം ഗണ്ഡശോഭിവര- കുണ്ഡലദ്വയം. ദണ്ഡിതാഖി�....

Click here to know more..

ഇന്ദിരേ ലോകമാതാവേ മഹാലക്ഷ്മി

ഇന്ദിരേ ലോകമാതാവേ മഹാലക്ഷ്മി

Click here to know more..

ദേവീ മാഹാത്മ്യം - അധ്യായം 13

ദേവീ മാഹാത്മ്യം - അധ്യായം 13

ഓം ഋഷിരുവാച . ഏതത്തേ കഥിതം ഭൂപ ദേവീമാഹാത്മ്യമുത്തമം . ഏവ....

Click here to know more..