వికసితసన్ముఖి చంద్రకలామయి వైదికకల్పలతే .
భగవతి మామవ మానవశంకరి దేవివరే లలితే .
కామవిధాయిని పింగలలోచని నిర్జితమర్త్యగతే .
సుందరి మామవ మన్మథరూపిణి దేవివరే లలితే .
సకలసురాసురవేదసుసాధితపుణ్యపురాణనుతే .
మామవ విధిహరిహరనతకేతకి దేవివరే లలితే .
జయభగదాయిని సౌమ్యసురైశిని భక్తమతౌ దయితే .
సునయని మామవ చంపకమాలిని దేవివరే లలితే .
చందనమంజులే సిద్ధమనోరమే వందితమంజుమతే .
భట్టిని మామవ రత్నకిరీటిని దేవివరే లలతే .
పాశశరాంకుశసాభయధారిణి భక్తమనఃసురతే .
చిత్రరథాఖిలభాసిని మామవ దేవివరే లలితే .
రామదూత స్తోత్రం
వజ్రదేహమమరం విశారదం భక్తవత్సలవరం ద్విజోత్తమం. రామపాదన�....
Click here to know more..గణేశ్వర స్తుతి
శుచివ్రతం దినకరకోటివిగ్రహం బలంధరం జితదనుజం రతప్రియం. ఉ....
Click here to know more..శేషశైలావాస శ్రీవెంకటేశా
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలా�....
Click here to know more..