133.1K
20.0K

Comments Telugu

Security Code

07481

finger point right
ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి

Read more comments

అచలాం సురవరదా చిరసుఖదాం జనజయదాం .
విమలాం పదనిపుణాం పరగుణదాం ప్రియదివిజాం .
శారదాం సర్వదా భజే శారదాం .
సుజపాసుమసదృశాం తనుమృదులాం నరమతిదాం .
మహతీప్రియధవలాం నృపవరదాం ప్రియధనదాం .
శారదాం సర్వదా భజే శారదాం .
సరసీరుహనిలయాం మణివలయాం రసవిలయాం .
శరణాగతవరణాం సమతపనాం వరధిషణాం .
శారదాం సర్వదా భజే శారదాం .
సురచర్చితసగుణాం వరసుగుణాం శ్రుతిగహనాం .
బుధమోదితహృదయాం శ్రితసదయాం తిమిరహరాం .
శారదాం సర్వదా భజే శారదాం .
కమలోద్భవవరణాం రసరసికాం కవిరసదాం .
మునిదైవతవచా స్మృతివినుతాం వసువిసృతాం .
శారదాం సర్వదా భజే శారదాం .
య ఇమం స్తవమనిశం భువి కథయేదథ మతిమాన్ .
లభతే స తు సతతం మతిమపరాం శ్రుతిజనితాం .
శారదాం సర్వదా భజే శారదాం .

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

సూర్య హృదయ స్తోత్రం

సూర్య హృదయ స్తోత్రం

వ్యాస ఉవాచ - అథోపతిష్ఠేదాదిత్యముదయంతం సమాహితః . మంత్రైస�....

Click here to know more..

అక్షయ గోపాల కవచం

అక్షయ గోపాల కవచం

అపుత్రో లభతే పుత్రం రోగనాశస్తథా భవేత్. సర్వతాపప్రముక్త....

Click here to know more..

దుర్గా దేవిని ఆశ్రయించే మంత్రం

దుర్గా దేవిని ఆశ్రయించే మంత్రం

ఓం హ్రీం దుం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే....

Click here to know more..