153.4K
23.0K

Comments Telugu

Security Code

14884

finger point right
సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి

Super chala vupayoga padutunnayee -User_sovgsy

Read more comments

ఓం శివాయ నమః .
ఓం మహేశ్వరాయ నమః .
ఓం శంభవే నమః .
ఓం పినాకినే నమః .
ఓం శశిశేఖరాయ నమః .
ఓం వామదేవాయ నమః .
ఓం విరూపాక్షాయ నమః .
ఓం కపర్దినే నమః .
ఓం నీలలోహితాయ నమః .
ఓం శంకరాయ నమః . 10
ఓం శూలపాణినే నమః .
ఓం ఖట్వాంగినే నమః .
ఓం విష్ణువల్లభాయ నమః .
ఓం శిపివిష్టాయ నమః .
ఓం అంబికానాథాయ నమః .
ఓం శ్రీకంఠాయ నమః .
ఓం భక్తవత్సలాయ నమః .
ఓం భవాయ నమః .
ఓం శర్వాయ నమః .
ఓం త్రిలోకేశాయ నమః . 20
ఓం శితికంఠాయ నమః .
ఓం శివాప్రియాయ నమః .
ఓం ఉగ్రాయ నమః .
ఓం కపాలినే నమః .
ఓం కామారయే నమః .
ఓం అంధకాసురసూదనాయ నమః .
ఓం గంగాధరాయ నమః .
ఓం లలాటాక్షాయ నమః .
ఓం కాలకాలాయ నమః .
ఓం కృపానిధయే నమః . 30
ఓం భీమాయ నమః .
ఓం పరశుహస్తాయ నమః .
ఓం మృగపాణయే నమః .
ఓం జటాధరాయ నమః .
ఓం కైలాసవాసినే నమః .
ఓం కవచినే నమః .
ఓం కఠోరాయ నమః .
ఓం త్రిపురాంతకాయ నమః .
ఓం వృషాంగాయ నమః .
ఓం వృషభారూఢాయ నమః . 40
ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః .
ఓం సామప్రియాయ నమః .
ఓం స్వరమయాయ నమః .
ఓం త్రయీమూర్తయే నమః .
ఓం అనీశ్వరాయ నమః .
ఓం సర్వజ్ఞాయ నమః .
ఓం పరమాత్మనే నమః .
ఓం సోమలోచనాయ నమః .
ఓం సూర్యలోచనాయ నమః .
ఓం అగ్నిలోచనాయ నమః . 50
ఓం హవిర్యజ్ఞమయాయ నమః .
ఓం సోమాయ నమః .
ఓం పంచవక్త్రాయ నమః .
ఓం సదాశివాయ నమః .
ఓం విశ్వేశ్వరాయ నమః .
ఓం వీరభద్రాయ నమః .
ఓం గణనాథాయ నమః .
ఓం ప్రజాపతయే నమః .
ఓం హిరణ్యరేతసే నమః .
ఓం దుర్ధర్షాయ నమః .
ఓం గిరీశాయ నమః .
ఓం గిరిశాయ నమః . 60
ఓం అనఘాయ నమః .
ఓం భుజంగభూషణాయ నమః .
ఓం భర్గాయ నమః .
ఓం గిరిధన్వినే నమః .
ఓం గిరిప్రియాయ నమః .
ఓం కృత్తివాససే నమః .
ఓం పురారాతయే నమః .
ఓం భగవతే నమః .
ఓం ప్రమథాధిపాయ నమః .
ఓం మృత్యుంజయాయ నమః . 70
ఓం సూక్ష్మతనవే నమః .
ఓం జగద్వ్యాపినే నమః .
ఓం జగద్గురువే నమః .
ఓం వ్యోమకేశాయ నమః .
ఓం మహాసేనజనకాయ నమః .
ఓం చారువిక్రమాయ నమః .
ఓం రుద్రాయ నమః .
ఓం భూతపతయే నమః .
ఓం స్థాణవే నమః .
ఓం అహిర్బుధ్న్యాయ నమః . 80
ఓం దిగంబరాయ నమః .
ఓం అష్టమూర్తయే నమః .
ఓం అనేకాత్మనే నమః .
ఓం సాత్త్వికాయ నమః .
ఓం శుద్ధవిగ్రహాయ నమః .
ఓం శాశ్వతాయ నమః .
ఓం ఖండపరశవే నమః .
ఓం అజపాశవిమోచకాయ నమః .
ఓం మృడాయ నమః . 90
ఓం పశుపతయే నమః .
ఓం దేవాయ నమః .
ఓం మహాదేవాయ నమః .
ఓం అవ్యయాయ నమః .
ఓం ప్రభవే నమః .
ఓం పూషాదంతభిదే నమః .
ఓం అవ్యగ్రాయ నమః .
ఓం దక్షాధ్వరహరాయ నమః .
ఓం హరాయ నమః . 100
ఓం భగనేత్రభిదే నమః .
ఓం అవ్యక్తాయ నమః .
ఓం సహస్రాక్షాయ నమః .
ఓం సహస్రపదే నమః .
ఓం అపవర్గప్రదాయ నమః .
ఓం అనంతాయ నమః .
ఓం తారకాయ నమః .
ఓం పరమేశ్వరాయ నమః . 108

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

లలితా అష్టోత్తర శతనామావలి

లలితా అష్టోత్తర శతనామావలి

ఓం శివాకారాయై నమః . ఓం శివకామప్రపూరిణ్యై నమః . ఓం శివలింగ�....

Click here to know more..

గణరాజ స్తోత్రం

గణరాజ స్తోత్రం

సుముఖో మఖభుఙ్ముఖార్చితః సుఖవృద్ధ్యై నిఖిలార్తిశాంతయే....

Click here to know more..

తేడా

తేడా

Click here to know more..