రామచంద్రాయ జనకరాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహితమంగలం
కోసలేశాయ మందహాసదాసపోషణాయ
వాసవాదివినుతసద్వరాయ మంగలం
చారుకుంకుమోపేతచందనాదిచర్చితాయ
హారకటకశోభితాయ భూరిమంగలం
లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ
జలజసదృశదేహాయ చారుమంగలం
దేవకీసుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజగురువరాయ భవ్యమంగలం
పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాతవాహనాయ అతులమంగలం
విమలరూపాయ వివిధవేదాంతవేద్యాయ
సుముఖచిత్తకామితాయ శుభ్రదమంగలం
రామదాసాయ మృదులహృదయకమలవాసాయ
స్వామిభద్రగిరివరాయ సర్వమంగలం
త్రిపురసుందరీ పంచక స్తోత్రం
ప్రాతర్నమామి జగతాం జనన్యాశ్చరణాంబుజం. శ్రీమత్త్రిపుర�....
Click here to know more..నిర్గుణ మానస పూజా స్తోత్రం
శిష్య ఉవాచ- అఖండే సచ్చిదానందే నిర్వికల్పైకరూపిణి. స్థి�....
Click here to know more..దేవీ భాగవతము
ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడావిలాసం, జగత్సృ....
Click here to know more..