చంద్రః కర్కటకప్రభుః సితనిభశ్చాత్రేయగోత్రోద్భవో
హ్యాగ్నేయశ్చతురస్రవాస్తు సుముఖశ్చాపోఽప్యుమాధీశ్వరః.
షట్సప్తానిదశైకశోభనఫలః శౌరిప్రియోఽర్కో గురుః
స్వామీ యామునదేశజో హిమకరః కుర్యాత్సదా మంగలం.
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం .
పూజావిధిం న హి జానామి మాం క్షమస్వ నిశాకర.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కలానిధే.
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే.
రోహణీశ సుధామూర్తే సుధారూప సుధాశన.
సోమ సౌమ్య భవాఽస్మాకం సర్వారిష్టం నివారయ.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

101.4K
15.2K

Comments Telugu

Security Code

26255

finger point right
అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

వేదధార లో చేరడం నా అదృష్టం గా భావిస్తున్నాను -ఆరంగం నాగరాజ శెట్టి, కల్లూరు

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

శారదా పదపంకజ స్తోత్రం

శారదా పదపంకజ స్తోత్రం

మాతస్త్వత్పదపంకజం కల్యతాం చేతోఽమ్బుజే సంతతం మానాథాంబ�....

Click here to know more..

ఇందుమౌలి స్మరణ స్తోత్రం

ఇందుమౌలి స్మరణ స్తోత్రం

కలయ కలావిత్ప్రవరం కలయా నీహారదీధితేః శీర్షం . సతతమలంకుర�....

Click here to know more..

సంపదను ఆకర్షించడానికి మరియు ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి కుబేర్ మంత్రం

సంపదను ఆకర్షించడానికి మరియు ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి కుబేర్ మంత్రం

యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి. తన్నః కుబేరః ప్రచోద�....

Click here to know more..