ఆధారే ప్రథమే సహస్రకిరణం తారాధవం స్వాశ్రయే
మాహేయం మణిపూరకే హృది బుధం కంఠే చ వాచస్పతిం।
భ్రూమధ్యే భృగునందనం దినమణేః పుత్రం త్రికూటస్థలే
నాడీమర్మసు రాహు-కేతు-గులికాన్నిత్యం నమామ్యాయుషే।।
మూలాధార వద్ద సూర్యుడికి, స్వాధిష్టానంలో చంద్రుడికి, మణిపూర వద్ద కుజుడికి, అనాహత వద్ద బుధుడికి, విశుద్ధ వద్ద బృహస్పతికి, ఆజ్నా వద్ద శుక్రుడికి, సహస్రారంలో శనైశ్చరుడికి మరియు మరమాలపై రాహు-కేతు-గుళికలకు దీర్ఘాయుష్షును ప్రసాదించమని నేను నమస్కరిస్తున్నాను.