హిరణ్యవర్ణాం హిమరౌప్యహారాం చంద్రాం త్వదీయాం చ హిరణ్యరూపాం.
లక్ష్మీం మృగీరూపధరాం శ్రియం త్వం మదర్థమాకారయ జాతవేదః.
యస్యాం సులక్ష్మ్యామహమాగతాయాం హిరణ్యగోఽశ్వాత్మజమిత్రదాసాన్.
లభేయమాశు హ్యనపాయినీం తాం మదర్థమాకారయ జాతవేదః.
ప్రత్యాహ్వయే తామహమశ్వపూర్వాం దేవీం శ్రియం మధ్యరథాం సమీపం.
ప్రబోధినీం హస్తిసుబృంహితేనాహూతా మయా సా కిల సేవతాం మాం.
కాంసోస్మితాం తామిహద్మవర్ణామాద్రాం సువర్ణావరణాం జ్వలంతీం.
తృప్తాం హి భక్తానథ తర్పయంతీముపహ్వయేఽహం కమలాసనస్థాం.
లోకే జ్వలంతీం యశసా ప్రభాసాం చంద్రాముదాముత దేవజుష్టాం.
తాం పద్మరూపాం శరణం ప్రపద్యే శ్రియం వృణే త్వోం వ్రజతామలక్ష్మీః.
వనస్పతిస్తే తపసోఽధిజాతో వృక్షోఽథ బిల్వస్తరుణార్కవర్ణే .
ఫలాని తస్య త్వదనుగ్రహేణ మాయా అలక్ష్మీశ్చ నుదంతు బాహ్యాః.
ఉపైతు మాం దేవసఖః కుబేరః సా దక్షకన్యా మణినా చ కీర్తిః.
జాతోఽస్మి రాష్ట్రే కిల మర్త్యలోకే కీర్తిం సమృద్ధిం చ దదాతు మహ్యం.
క్షుత్తృట్కృశాంగీ మలినామలక్ష్మీం తవాగ్రజాం తాముతనాశయామి.
సర్వామభూతిం హ్యసమృద్ధిమంబే గృహాచ్చ నిష్కాసయ మే ద్రుతం త్వం.
కేనాప్యధర్షామ్మథ గంధచిహ్నాం పుష్టాం గవాశ్వాదియుతాం చ నిత్యం.
పద్మాలయే సర్వజనేశ్వరీం తాం ప్రత్యాహ్వయేఽహం ఖలు మత్సమీపం.
లభేమహి శ్రీమనసశ్చ కామం వాచస్తు సత్యం చ సుకల్పితం వై.
అన్నస్య భక్ష్యం చ పయః పశూనాం సంపద్ధి మయ్యాశ్రయతాం యశశ్చ.
మయి ప్రసాదం కురు కర్దమ త్వం ప్రజావతీ శ్రీరభవత్త్వయా హి.
కులే ప్రతిష్ఠాపయ మేం శ్రియం వై త్వన్మాతరం తాముత పద్మమాలాం.
స్నిగ్ధాని చాపోఽభిసృజంత్వజస్రం చిక్లీతవాసం కురు మద్గృహే త్వం .
కులే శ్రియం మాతరమాశుమేఽద్య శ్రీపుత్ర సంవాసయతాం చ దేవీం.
తాం పింగలాం పుష్కరిణీం చ లక్ష్మీమాద్రాం చ పుష్టిం శుభపద్మమాలాం.
చంద్రప్రకాశాం చ హిరణ్యరూపాం మదర్థమాకారయ జాతవేదః.
ఆద్రాం తథా యష్టికరాం సువర్ణాం తాం యష్టిరూపామథ హేమమాలాం.
సూర్యప్రకాశాం చ హిరణ్యరూపాం మదర్థమాకారయ జాతవేదః.
యస్యాం ప్రభూతం కనకం చ గావో దాస్యస్తురంగాన్పురుషాంశ్చ సత్యాం.
విందేయమాశు హ్యనపాయినీం తాం మదర్థమాకారయ జాతవేదః.
శ్రియః పంచదశశ్లోకం సూక్తం పౌరాణమన్వహం.
యః పఠేజ్జుహుయాచ్చాజ్యం శ్రీయుతః సతతం భవేత్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

180.6K
27.1K

Comments Telugu

Security Code

18138

finger point right
సమగ్ర సమాచారం -మామిలపల్లి చైతన్య

సూపర్ -User_so4sw5

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

సీతాపతి పంచక స్తోత్రం

సీతాపతి పంచక స్తోత్రం

భక్తాహ్లాదం సదసదమేయం శాంతం రామం నిత్యం సవనపుమాంసం దేవం....

Click here to know more..

దశావతార మంగల స్తోత్రం

దశావతార మంగల స్తోత్రం

ఆదావంబుజసంభవాదివినుతః శాంతోఽచ్యుతః శాశ్వతః సంఫుల్లామ....

Click here to know more..

మృత్యుంజయ త్రయక్షరీ మంత్రం

మృత్యుంజయ త్రయక్షరీ మంత్రం

ఓం జూం సః....

Click here to know more..