ఆంజనేయార్చితం జానకీరంజనం
భంజనారాతివృందారకంజాఖిలం.
కంజనానంతఖద్యోతకంజారకం
గంజనాఖండలం ఖంజనాక్షం భజే.
కుంజరాస్యార్చితం కంజజేన స్తుతం
పింజరధ్వంసకంజారజారాధితం.
కుంజగంజాతకంజాంగజాంగప్రదం
మంజులస్మేరసంపన్నవక్త్రం భజే.
బాలదూర్వాదలశ్యామలశ్రీతనుం
విక్రమేణావభగ్నత్రిశూలీధనుం.
తారకబ్రహ్మనామద్వివర్ణీమనుం
చింతయామ్యేకతారింతనూభూదనుం.
కోశలేశాత్మజానందనం చందనా-
నందదిక్స్యందనం వందనానందితం.
క్రందనాందోలితామర్త్యసానందదం
మారుతిస్యందనం రామచంద్రం భజే.
భీదరంతాకరం హంతృదూషిన్ఖరం
చింతితాంఘ్ర్యాశనీకాలకూటీగరం.
యక్షరూపే హరామర్త్యదంభజ్వరం
హత్రియామాచరం నౌమి సీతావరం.
శత్రుహృత్సోదరం లగ్నసీతాధరం
పాణవైరిన్ సుపర్వాణభేదిన్ శరం.
రావణత్రస్తసంసారశంకాహరం
వందితేంద్రామరం నౌమి స్వామిన్నరం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

172.3K
25.8K

Comments Telugu

Security Code

26184

finger point right
🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

అర్థంతో హనుమాన్ చాలీసా

అర్థంతో హనుమాన్ చాలీసా

శ్రీగురు చరన సరోజ రజ నిజ మన ముకుర సుధారి . బరనఉఀ రఘుబర బిమ....

Click here to know more..

హరి కారుణ్య స్తోత్రం

హరి కారుణ్య స్తోత్రం

యా త్వరా జలసంచారే యా త్వరా వేదరక్షణే. మయ్యార్త్తే కరుణా�....

Click here to know more..

సాధారణ జీవనం యొక్క ధర్మం

సాధారణ జీవనం యొక్క ధర్మం

Click here to know more..