శ్రీకంఠప్రేమపుత్రాయ గౌరీవామాంకవాసినే.
ద్వాత్రింశద్రూపయుక్తాయ శ్రీగణేశాయ మంగలం.
ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకధారిణే.
వల్లభాప్రాణకాంతాయ శ్రీగణేశాయ మంగలం.
లంబోదరాయ శాంతాయ చంద్రగర్వాపహారిణే.
గజాననాయ ప్రభవే శ్రీగణేశాయ మంగలం.
పంచహస్తాయ వంద్యాయ పాశాంకుశధరాయ చ.
శ్రీమతే గజకర్ణాయ శ్రీగణేశాయ మంగలం.
ద్వైమాతురాయ బాలాయ హేరంబాయ మహాత్మనే.
వికటాయాఖువాహాయ శ్రీగణేశాయ మంగలం.
పృశ్నిశృంగాయాజితాయ క్షిప్రాభీష్టార్థదాయినే.
సిద్ధిబుద్ధిప్రమోదాయ శ్రీగణేశాయ మంగలం.
విలంబియజ్ఞసూత్రాయ సర్వవిఘ్ననివారిణే.
దూర్వాదలసుపూజ్యాయ శ్రీగణేశాయ మంగలం.
మహాకాయాయ భీమాయ మహాసేనాగ్రజన్మనే.
త్రిపురారివరోద్ధాత్రే శ్రీగణేశాయ మంగలం.
సిందూరరమ్యవర్ణాయ నాగబద్ధోదరాయ చ.
ఆమోదాయ ప్రమోదాయ శ్రీగణేశాయ మంగలం.
విఘ్నకర్త్రే దుర్ముఖాయ విఘ్నహర్త్రే శివాత్మనే.
సుముఖాయైకదంతాయ శ్రీగణేశాయ మంగలం.
సమస్తగణనాథాయ విష్ణవే ధూమకేతవే.
త్ర్యక్షాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ మంగలం.
చతుర్థీశాయ మాన్యాయ సర్వవిద్యాప్రదాయినే.
వక్రతుండాయ కుబ్జాయ శ్రీగణేశాయ మంగలం.
ధుండినే కపిలాఖ్యాయ శ్రేష్ఠాయ ఋణహారిణే.
ఉద్దండోద్దండరూపాయ శ్రీగణేశాయ మంగలం.
కష్టహర్త్రే ద్విదేహాయ భక్తేష్టజయదాయినే.
వినాయకాయ విభవే శ్రీగణేశాయ మంగలం.
సచ్చిదానందరూపాయ నిర్గుణాయ గుణాత్మనే.
వటవే లోకగురవే శ్రీగణేశాయ మంగలం.
శ్రీచాముండాసుపుత్రాయ ప్రసన్నవదనాయ చ.
శ్రీరాజరాజసేవ్యాయ శ్రీగణేశాయ మంగలం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

104.1K
15.6K

Comments Telugu

Security Code

57758

finger point right
చాలా బావుంది -User_spx4pq

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

ఏమని చెప్పాలి...మాటలు లేవు...ధన్యోఽహం...వేదధార... -user_77yu

వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి

అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

లలితా సహస్రనామం

లలితా సహస్రనామం

అస్య శ్రీలలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వశిన్యాది ....

Click here to know more..

శ్రీరంగరాజ స్తోత్రం

శ్రీరంగరాజ స్తోత్రం

విచిత్రరూపే రమణీయరూపే శ్రీరంగరూపే రమతాం మనో మే ......

Click here to know more..

అడ్డంకులను తొలగించే - గణేష్ మంత్రం

అడ్డంకులను తొలగించే - గణేష్ మంత్రం

ఓం నమస్తే విఘ్ననాథాయ నమస్తే సర్వసాక్షిణే . సర్వాత్మనే స....

Click here to know more..