ఓం రాధికాయై నమః.
ఓం సుందర్యై నమః.
ఓం గౌప్యై నమః.
ఓం కృష్ణసంగమకారిణ్యై నమః.
ఓం చంచలాక్ష్యై నమః.
ఓం కురంగాక్ష్యై నమః.
ఓం గాంధర్వ్యై నమః.
ఓం వృషభానుజాయై నమః.
ఓం వీణాపాణ్యై నమః.
ఓం స్మితముఖ్యై నమః.
ఓం రక్తశోకలతాలయాయై నమః.
ఓం గోవర్ధనచర్యై నమః.
ఓం గోప్యై నమః.
ఓం గోపావేషమనోహరాయై నమః.
ఓం చంద్రావలీసపత్న్యై నమః.
ఓం దర్పణాస్యాయై నమః.
ఓం కలావత్యై నమః.
ఓం కృపావత్యై నమః.
ఓం సుప్రతీకాయై నమః.
ఓం తరుణ్యై నమః.
ఓం హృదయంగమాయై నమః.
ఓం కృష్ణప్రియాయై నమః.
ఓం కృష్ణసఖ్యై నమః.
ఓం విపరీతరతిప్రియాయై నమః.
ఓం ప్రవీణాయై నమః.
ఓం సురతప్రీతాయై నమః.
ఓం చంద్రాస్యాయై నమః.
ఓం చారువిగ్రహాయై నమః.
ఓం కేకరాక్ష్యై నమః.
ఓం హరేః కాంతాయై నమః.
ఓం మహాలక్ష్మ్యై నమః.
ఓం సుకేలిన్యై నమః.
ఓం సంకేతవటసంస్థానాయై నమః.
ఓం కమనీయాయై నమః.
ఓం కామిన్యై నమః.
ఓం వృషభానుసుతాయై నమః.
ఓం రాధాయై నమః.
ఓం కిశోర్యై నమః.
ఓం లలితాయై నమః.
ఓం లతాయై నమః.
ఓం విద్యుద్వల్ల్యై నమః.
ఓం కాంచనాభాయై నమః.
ఓం కుమార్యై నమః.
ఓం ముగ్ధవేశిన్యై నమః.
ఓం కేశిన్యై నమః.
ఓం కేశవసఖ్యై నమః.
ఓం నవనీతైకవిక్రయాయై నమః.
ఓం షోడశాబ్దాయై నమః.
ఓం కలాపూర్ణాయై నమః.
ఓం జారిణ్యై నమః.
ఓం జారసంగిణ్యై నమః.
ఓం హర్షిణ్యై నమః.
ఓం వర్షిణ్యై నమః.
ఓం వీరాయై నమః.
ఓం ధీరాయై నమః.
ఓం ధారాయై నమః.
ఓం ధరాయై నమః.
ఓం ధృత్యై నమః.
ఓం యౌవనావస్థాయై నమః.
ఓం వనస్థాయై నమః.
ఓం మధురాయై నమః.
ఓం మధురాకృత్యై నమః.
ఓం వృషభానుపురావాసాయై నమః.
ఓం మానలీలావిశారదాయై నమః.
ఓం దానలీలాయై నమః.
ఓం దానదాత్ర్యై నమః.
ఓం దండహస్తాయై నమః.
ఓం భ్రువోన్నతాయై నమః.
ఓం సుస్తన్యై నమః.
ఓం మధురాస్యాయై నమః.
ఓం బింబోష్ఠ్యై నమః.
ఓం పంచమస్వరాయై నమః.
ఓం సంగీతకుశలాయై నమః.
ఓం సేవ్యాయై నమః.
ఓం కృష్ణవశ్యత్వకారిణ్యై నమః.
ఓం తారిణ్యై నమః.
ఓం హారిణ్యై నమః.
ఓం హ్రీలాయై నమః.
ఓం శీలాయై నమః.
ఓం లీలాయై నమః.
ఓం లలామికాయై నమః.
ఓం గోపాల్యై నమః.
ఓం దధివిక్రేత్ర్యై నమః.
ఓం ప్రౌఢాయై నమః.
ఓం ముగ్ధాయై నమః.
ఓం మధ్యకాయై నమః.
ఓం స్వాధీనపతికాయై నమః.
ఓం ఖండితాయై నమః.
ఓం అభిసారికాయై నమః.
ఓం రసికాయై నమః.
ఓం రసినాయై నమః.
ఓం రస్యాయై నమః.
ఓం రసశాస్త్రైకశేవధ్యై నమః.
ఓం పాలికాయై నమః.
ఓం లాలికాయై నమః.
ఓం లజ్జాయై నమః.
ఓం లాలసాయై నమః.
ఓం లలనామణ్యై నమః.
ఓం బహురూపాయై నమః.
ఓం సురూపాయై నమః.
ఓం సుప్రసన్నాయై నమః.
ఓం మహామత్యై నమః.
ఓం మరాలగమనాయై నమః.
ఓం మత్తాయై నమః.
ఓం మంత్రిణ్యై నమః.
ఓం మంత్రనాయికాయై నమః.
ఓం మంత్రరాజైకసంసేవ్యాయై నమః.
ఓం మంత్రరాజైకసిద్ధిదాయై నమః.
ఓం అష్టాదశాక్షరఫలాయై నమః.
ఓం అష్టాక్షరనిషేవితాయై నమః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

180.2K
27.0K

Comments Telugu

Security Code

37898

finger point right
Dhanyawad let the noble divine thoughts be on the hindu dharma followers in the entire world -Poreddy ravendranath

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

ధన్యవాదములు గురువు గారు -బద్రాచలం తరకేశ్వర్

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

గజముఖ స్తుతి

గజముఖ స్తుతి

విచక్షణమపి ద్విషాం భయకరం విభుం శంకరం వినీతమజమవ్యయం విధ....

Click here to know more..

గణేశ ఆర్తి

గణేశ ఆర్తి

జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా. మాతా జాకీ పార్వతీ పితా మహాదే....

Click here to know more..

భగవాన్ వాసుదేవుని అనుగ్రహాన్ని పొందే మంత్రం

భగవాన్ వాసుదేవుని అనుగ్రహాన్ని పొందే మంత్రం

దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయా....

Click here to know more..