ఓం అస్య శ్రీశుక్రకవచస్తోత్రమంత్రస్య. భారద్వాజ ఋషిః.
అనుష్టుప్ఛందః. శ్రీశుక్రో దేవతా.
శుక్రప్రీత్యర్థే జపే వినియోగః.
మృణాలకుందేందుపయోజసుప్రభం పీతాంబరం ప్రసృతమక్షమాలినం.
సమస్తశాస్త్రార్థవిధిం మహాంతం ధ్యాయేత్కవిం వాంఛితమర్థసిద్ధయే.
ఓం శిరో మే భార్గవః పాతు భాలం పాతు గ్రహాధిపః.
నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే మే చందనద్యుతిః.
పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవందితః.
వచనం చోశనాః పాతు కంఠం శ్రీకంఠభక్తిమాన్.
భుజౌ తేజోనిధిః పాతు కుక్షిం పాతు మనోవ్రజః.
నాభిం భృగుసుతః పాతు మధ్యం పాతు మహీప్రియః.
కటిం మే పాతు విశ్వాత్మా ఊరూ మే సురపూజితః.
జానుం జాడ్యహరః పాతు జంఘే జ్ఞానవతాం వరః.
గుల్ఫౌ గుణనిధిః పాతు పాతు పాదౌ వరాంబరః.
సర్వాణ్యంగాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృతః.
య ఇదం కవచం దివ్యం పఠతి శ్రద్ధయాన్వితః.
న తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

132.9K
19.9K

Comments Telugu

Security Code

31598

finger point right
చాలా బాగుంది -వాసు దేవ శర్మ

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం

అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

జంబుకేశ్వరీ స్తోత్రం

జంబుకేశ్వరీ స్తోత్రం

అపరాధసహస్రాణి హ్యపి కుర్వాణే మయి ప్రసీదాంబ. అఖిలాండదేవ....

Click here to know more..

మహా సరస్వతీ స్తోత్రం

మహా సరస్వతీ స్తోత్రం

త్రయః కాలాస్తథావస్థాః పితరోఽహర్నిశాదయః . ఏతన్మాత్రాత్�....

Click here to know more..

చిన్న కృష్ణుడు అఘాసురుడిని ఎలా చంపాడు?

చిన్న కృష్ణుడు అఘాసురుడిని ఎలా చంపాడు?

అఘాసురుడికి మంత్ర శక్తులుండేవి. అతను ఆకాశంలో ఎగురుతూ వ�....

Click here to know more..