అస్య శ్రీ-అంగారకకవచస్తోత్రమంత్రస్య. కశ్యప-ఋషిః.
అనుష్టుప్ ఛందః. అంగారకో దేవతా. భౌమప్రీత్యర్థం జపే వినియోగః.
రక్తాంబరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్.
ధరాసుతః శక్తిధరశ్చ శూలీ సదా మమ స్యాద్వరదః ప్రశాంతః.
అంగారకః శిరో రక్షేన్ముఖం వై ధరణీసుతః.
శ్రవౌ రక్తాంబరః పాతు నేత్రే మే రక్తలోచనః.
నాసాం శక్తిధరః పాతు ముఖం మే రక్తలోచనః.
భుజౌ మే రక్తమాలీ చ హస్తౌ శక్తిధరస్తథా.
వక్షః పాతు వరాంగశ్చ హృదయం పాతు రోహితః.
కటిం మే గ్రహరాజశ్చ ముఖం చైవ ధరాసుతః.
జానుజంఘే కుజః పాతు పాదౌ భక్తప్రియః సదా.
సర్వాణ్యన్యాని చాంగాని రక్షేన్మే మేషవాహనః.
య ఇదం కవచం దివ్యం సర్వశత్రునివారణం.
భూతప్రేతపిశాచానాం నాశనం సర్వసిద్ధిదం.
సర్వరోగహరం చైవ సర్వసంపత్ప్రదం శుభం.
భుక్తిముక్తిప్రదం నౄణాం సర్వసౌభాగ్యవర్ధనం.
రోగబంధవిమోక్షం చ సత్యమేతన్న సంశయః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

176.5K
26.5K

Comments Telugu

Security Code

00822

finger point right
Website చాలా బాగా నచ్చింది -సోమ రెడ్డి

వేదాద్దర వలన ఎన్నో విషయాలు తెలుసు కుంటున్నాను వేదాలు శ్లోకాలు మంత్రాలూ అన్ని రకాలుగా తెలియపార్చిన వేదాదారకు కృతజ్ఞతలు -బద్రాచలం తరకేశ్వర్

చాలా బాగుంది అండి -User_snuo6i

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

చాముండేశ్వరీ మంగల స్తోత్రం

చాముండేశ్వరీ మంగల స్తోత్రం

శ్రీశైలరాజతనయే చండముండనిషూదిని. మృగేంద్రవాహనే తుభ్యం �....

Click here to know more..

యమునా అమృత లహరీ స్తోత్రం

యమునా అమృత లహరీ స్తోత్రం

ప్రాయశ్చిత్తకులైరలం తదధునా మాతః పరేతాధిప- ప్రౌఢాహంకృత�....

Click here to know more..

వ్యాపారంలో విజయం కోసం వాణిజ్య సూక్తం

వ్యాపారంలో విజయం కోసం వాణిజ్య సూక్తం

ఇంద్రమహం వణిజం చోదయామి స న ఐతు పురఏతా నో అస్తు . నుదన్న్ అ....

Click here to know more..