పున్నాగవారిజాతప్రభృతిసుమస్రగ్విభూషితగ్రీవః.
పురగర్వమర్దనచణః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
పూజితపదాంబుజాతః పురుషోత్తమదేవరాజపద్మభవైః.
పూగప్రదః కలానాం పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
హాలాహలోజ్జ్వలగలః శైలాదిప్రవరగణైర్వీతః.
కాలాహంకృతిదలనః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
కైలాసశైలానలయో లీలాలేశేన నిర్మితాజాండః.
బాలాబ్జకృతావతంసః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
చేలాజితకుందదుగ్ధో లోలః శైలాధిరాజతనయాయాం.
ఫాలవిరాజద్వహ్నిః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
న్యగ్రోధమూలవాసీ న్యక్కృతచంద్రో ముఖాంబుజాతేన.
పుణ్యైకలభ్యచరణః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
మందార ఆనతతతేర్వృందారకవృందవందితపదాబ్జః.
వందారుపూర్ణకరుణః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
ముక్తామాలాభూషస్త్యక్తాశప్రవరయోగిభిః సేవ్యః.
భక్తాఖిలేష్టదాయీ పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
ముద్రామాలామృతధటపుస్తకరాజత్కరాంభోజః.
ముక్తిప్రదాననిరతః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.
స్తోకార్చనపరితుష్టః శోకాపహపాదపంకజస్మరణః.
లోకావనకృతదీక్షః పురతో మమ భవతు దక్షిణామూర్తిః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

174.4K
26.2K

Comments Telugu

Security Code

57756

finger point right
మీరు పూజలను సరైన విధంగా చేయడం దైవ కృపకు మాకు దగ్గరగా తీసుకువస్తుంది. వేదధారతో అనుసంధానమై ఉన్నందుకు కృతజ్ఞతలు. 🌿💐 -మాలతీ నాయుడు

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

ఏమని చెప్పాలి...మాటలు లేవు...ధన్యోఽహం...వేదధార... -user_77yu

అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

భజ గోవిందం

భజ గోవిందం

భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్న....

Click here to know more..

గణేశ పంచాక్షర స్తోత్రం

గణేశ పంచాక్షర స్తోత్రం

వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ। నిర్విఘ్నం కురు మే దే....

Click here to know more..

అథర్వ వేదం రుద్ర సూక్తం

అథర్వ వేదం రుద్ర సూక్తం

భవాశర్వౌ మృడతం మాభి యాతం భూతపతీ పశుపతీ నమో వాం . ప్రతిహి�....

Click here to know more..