ఓం సత్యై నమః.
ఓం సాధ్వ్యై నమః.
ఓం భవప్రీతాయై నమః.
ఓం భవాన్యై నమః.
ఓం భవమోచన్యై నమః.
ఓం ఆర్యాయై నమః.
ఓం దుర్గాయై నమః.
ఓం జయాయై నమః.
ఓం ఆద్యాయై నమః.
ఓం త్రినేత్రాయై నమః.
ఓం శూలధారిణ్యై నమః.
ఓం పినాకధారిణ్యై నమః.
ఓం చిత్రాయై నమః.
ఓం చండఘంటాయై నమః.
ఓం మహాతపసే నమః.
ఓం మనసే నమః.
ఓం బుద్ధ్యై నమః.
ఓం అహంకారాయై నమః.
ఓం చిత్తరూపాయై నమః.
ఓం చితాయై నమః.
ఓం చిత్త్యై నమః.
ఓం సర్వమంత్రమయ్యై నమః.
ఓం సత్తాయై నమః.
ఓం సత్యానందస్వరూపిన్యై నమః.
ఓం అనంతాయై నమః.
ఓం భావిన్యై నమః.
ఓం భావ్యాయై నమః.
ఓం భవ్యాయై నమః.
ఓం అభవ్యాయై నమః.
ఓం సదాగత్యై నమః.
ఓం శాంభవ్యై నమః.
ఓం దేవమాత్రే నమః.
ఓం చింతాయై నమః.
ఓం రత్నప్రియాయై నమః.
ఓం సర్వవిద్యాయై నమః.
ఓం దక్షకన్యాయై నమః.
ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః.
ఓం అపర్ణాయై నమః.
ఓం అనేకవర్ణాయై నమః.
ఓం పాటలాయై నమః.
ఓం పాటలావత్యై నమః.
ఓం పట్టాంబరపరీధానాయై నమః.
ఓం కలమంజీరరంజిన్యై నమః.
ఓం అమేయవిక్రమాయై నమః.
ఓం క్రూరాయై నమః.
ఓం సుందర్యై నమః.
ఓం సురసుందర్యై నమః.
ఓం వనదుర్గాయై నమః.
ఓం మాతంగ్యై నమః.
ఓం మతంగమునిపూజితాయై నమః.
ఓం బ్రాహ్మ్యై నమః.
ఓం మాహేశ్వర్యై నమః.
ఓం ఐంద్ర్యై నమః.
ఓం కౌమార్యై నమః.
ఓం చాముండాయై నమః.
ఓం వైష్ణవ్యై నమః.
ఓం వారాహ్యై నమః.
ఓం లక్ష్మ్యై నమః.
ఓం పురుషాకృత్యై నమః.
ఓం విమలాయై నమః.
ఓం ఉత్కర్షిణ్యై నమః.
ఓం జ్ఞానాయై నమః.
ఓం క్రియాయై నమః.
ఓం నిత్యాయై నమః.
ఓం బుద్ధిదాయై నమః.
ఓం బహులాయై నమః.
ఓం బహులప్రేమాయై నమః.
ఓం సర్వవాహనవాహనాయై నమః.
ఓం నిశుంభశుంభహనన్యై నమః.
ఓం మహిషాసురమర్దిన్యై నమః.
ఓం మధుకైటభహంత్ర్యై నమః.
ఓం చండముండవినాశిన్యై నమః.
ఓం సర్వాసురవినాశాయై నమః.
ఓం సర్వదానవఘాతిన్యై నమః.
ఓం సర్వశాస్త్రమయ్యై నమః.
ఓం సత్యాయై నమః.
ఓం సర్వాస్త్రధారిణ్యై నమః.
ఓం అనేకశస్త్రహస్తాయై నమః.
ఓం అనేకాస్త్రధారిణ్యై నమః.
ఓం కుమార్యై నమః.
ఓం ఏకకన్యాయై నమః.
ఓం కైశోర్యై నమః.
ఓం యువత్యై నమః.
ఓం యత్యై నమః.
ఓం అప్రౌఢాయై నమః.
ఓం ప్రౌఢాయై నమః.
ఓం వృద్ధమాత్రే నమః.
ఓం బలప్రదాయై నమః.
ఓం మహోదర్యై నమః.
ఓం ముక్తకేశ్యై నమః.
ఓం ఘోరరూపాయై నమః.
ఓం మహాబలాయై నమః.
ఓం అగ్నిజ్వాలాయై నమః.
ఓం రోద్రముఖ్యై నమః.
ఓం కాలరాత్ర్యై నమః.
ఓం తపస్విన్యై నమః.
ఓం నారాయణ్యై నమః.
ఓం భద్రకాల్యై నమః.
ఓం విష్ణుమాయాయై నమః.
ఓం జలోదర్యై నమః.
ఓం శివదూత్యై నమః.
ఓం కరాల్యై నమః.
ఓం అనంతాయై నమః.
ఓం పరమేశ్వర్యై నమః.
ఓం కాత్యాయన్యై నమః.
ఓం సావిత్ర్యై నమః.
ఓం ప్రత్యక్షాయై నమః.
ఓం బ్రహ్మవాదిన్యై నమః.
గజానన స్తుతి
వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే. యం నత్వా కృతకృ....
Click here to know more..నటరాజ స్తుతి
సదంచితముదంచిత- నికుంచితపదం ఝలఝలంచలిత- మంజుకటకం పతంజలిద....
Click here to know more..నారాయణా నీ నామమే
నారాయణ నీ నామమెగతి యిక కొర్కెలు నాకు కొనసాగుటకు. పైపై ము....
Click here to know more..