అనేకాంతికం ద్వంద్వశూన్యం విశుద్ధం నితాంతం సుశాంతం గుణాతీతమేకం.
సదా నిష్ప్రపంచం మనోవాగతీతం చిదానందరూపం భజేమ స్వరూపం.
సదా స్వప్రభం దుఃఖహీనం హ్యమేయం నిరాకారమత్యుజ్జ్వలం భేదహీనం.
స్వసంవేద్యమానందమాద్యం నిరీహం చిదానందరూపం భజేమ స్వరూపం.
అహం ప్రత్యయత్వాదనేకాంతికత్వాదభేదస్వరూపాత్ స్వతఃసిద్ధభావాత్.
అనన్యాశ్రయత్వాత్సదా నిష్ప్రపంచం చిదానందరూపం భజేమ స్వరూపం.
అహం బ్రహ్మ భాసాది మత్కార్యజాతం స్వలక్ష్యేఽద్వయే స్ఫూర్తిశూన్యే పరే చ.
విలాప్యప్రశాంతే సదైవైకరూపే చిదానందరూపం భజేమ స్వరూపం.
అహం బ్రహ్మభావో హ్యవిద్యాకృతత్వాద్ విభిన్నాత్మకం భోక్తృభోగ్యాత్మబుధ్యా.
జడం సంబభూవయి పూంస్స్త్ర్యాత్మనా యత్ చిదానందరూపం భజేమ స్వరూపం.
అనిత్యం జగచ్చిద్వివర్తాత్మకం యత్ విశోధ్య స్వతఃసిద్ధచిన్మాత్రరూపం.
విహాయాఖిలం యన్నిజాజ్ఞానసిద్ధం చిదానందరూపం భజేమ స్వరూపం.
స్వభాసా సదా యత్స్వరూపం స్వదీప్తం నిజానందరూపాద్యదానందమాత్రం.
స్వరూపానుభూత్యా సదా యత్స్వమాత్రం చిదానందరూపం భజేమ స్వరూపం.
జగన్నేతి వా ఖల్విదం బ్రహ్మవృత్త్యా నిజాత్మానమేవావశిష్యాద్వయం యత్.
అభిన్నం సదా నిర్వికల్పం ప్రశాంతం చిదానందరూపం భజేమ స్వపరూం.
నిజాత్మాష్టకం యే పఠంతీహ భక్తాః సదాచారయుక్తాః స్వనిష్ఠాః ప్రశాంతాః.
భవంతీహ తే బ్రహ్మ వేదప్రమాణాత్ తథైవాశిషా నిశ్చితం నిశ్చితం మే.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

102.4K
15.4K

Comments Telugu

Security Code

91361

finger point right
అజ్ఞానములో నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏 అద్భుతమైనది -M. Sri lakshmi

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

మీరు పూజలను సరైన విధంగా చేయడం దైవ కృపకు మాకు దగ్గరగా తీసుకువస్తుంది. వేదధారతో అనుసంధానమై ఉన్నందుకు కృతజ్ఞతలు. 🌿💐 -మాలతీ నాయుడు

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

మహాలక్ష్మీ స్తుతి

మహాలక్ష్మీ స్తుతి

దేవదైత్యనుతవిభవాం వరదాం మహాలక్ష్మీమహం భజే . సర్వరత్నధన....

Click here to know more..

గణప స్తవం

గణప స్తవం

పాశాంకుశాభయవరాన్ దధానం కంజహస్తయా. పత్న్యాశ్లిష్టం రక్�....

Click here to know more..

ఆరోగ్యం కోసం శివ మంత్రం

ఆరోగ్యం కోసం శివ మంత్రం

ఓం జూం సః శివాయ హుం ఫట్....

Click here to know more..