ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే|
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే|
మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే|
భగ్నాశోకవనాయాస్తు దగ్ధలోకాయ వాఙ్మినే|
గతిర్నిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ|
వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే|
తత్త్వజ్ఞానసుధాసింధునిమగ్నాయ మహీయసే|
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవసచివాయ తే|
జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ చ|
నేదిష్ఠాయ ప్రేతభూతపిశాచభయహారిణే|
యాతనానాశనాయాస్తు నమో మర్కటరూపిణే|
యక్షరాక్షసశార్దూలసర్పవృశ్చికభీహృతే|
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధతే|
హారిణే వజ్రదేహాయ చోల్లంఘితమహాబ్ధయే|
బలినామగ్రగణ్యాయ నమః పాహి చ మారుతే|
లాభదోఽసి త్వమేవాశు హనుమన్ రాక్షసాంతక|
యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ|
భాస్కర అష్టక స్తోత్రం
శ్రీపద్మినీశమరుణోజ్జ్వలకాంతిమంతం మౌనీంద్రవృందసురవం�....
Click here to know more..చంద్ర కవచం
అస్య శ్రీచంద్రకవచస్తోత్రమంత్రస్య. గౌతం ఋషిః.అస్య శ్రీచ....
Click here to know more..ఆహార సంబంధిత వ్యాపారంలో విజయం కోసం మంత్రం
అన్నవానన్నాదో భవతి. మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్....
Click here to know more..