నమామీశ్వరం సచ్చిదానందరూపం
లసత్కుండలం గోకులే భ్రాజమనం.
యశోదాభియోలూఖలాద్ ధావమానం
పరామృష్టం అత్యంతతో ద్రుత్య గోప్యా.
రుదంతం ముహుర్ నేత్రయుగ్మం మృజంతం
కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం.
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ-
స్థితగ్రైవదామోదరం భక్తిబద్ధం.
ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే
స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతం.
తదీయేషితజ్ఞేషు భక్తైర్జితత్వం
పునః ప్రేమతస్తం శతావృత్తి వందే.
వరం దేవ మోక్షం న మోక్షావధిం వా
న చన్యం వృణేఽహం వరేషాదపీహ.
ఇదం తే వపుర్నాథ గోపాలబాలం
సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః.
ఇదం తే ముఖాంభోజమత్యంతనీలై
ర్వృతం కుంతలైః స్నిగ్ధరక్తైశ్ చ గోప్యా.
ముహుశ్చుంబితం బింబరక్తాధరం మే
మనస్యావిరాస్తామలం లక్షలాభైః.
నమో దేవ దామోదరానంత విష్ణో
ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నం.
కృపాదృష్టివృష్ట్యాతిదీనం బతాను
గృహాణేష మామజ్ఞమేధ్యాక్షిదృశ్యః.
కువేరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్
త్వయా మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ.
తథా ప్రేమభక్తిం స్వకాం మే ప్రయచ్ఛ
న మోక్షే గ్రహో మేఽస్తి దామోదరేహ.
నమస్తేఽస్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే
త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే.
నమో రాధికాయై త్వదీయప్రియాయై
నమోఽనంతలీలాయ దేవాయ తుభ్యం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

144.6K
21.7K

Comments Telugu

Security Code

40153

finger point right
సూపర్ -User_so4sw5

వేదాద్దర వలన ఎన్నో విషయాలు తెలుసు కుంటున్నాను వేదాలు శ్లోకాలు మంత్రాలూ అన్ని రకాలుగా తెలియపార్చిన వేదాదారకు కృతజ్ఞతలు -బద్రాచలం తరకేశ్వర్

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

భారతీ స్తోత్రం

భారతీ స్తోత్రం

సౌందర్యమాధుర్యసుధా- సముద్రవినిద్రపద్మాసన- సన్నివిష్ట�....

Click here to know more..

అంగారక అష్టోత్తర శతనామావలి

అంగారక అష్టోత్తర శతనామావలి

ఓం శస్త్రవిద్యావిశారదాయ నమః . ఓం తార్కికాయ నమః . ఓం తామస�....

Click here to know more..

కొత్త ఇల్లు పొందడానికి ప్రార్థన

కొత్త ఇల్లు పొందడానికి ప్రార్థన

Click here to know more..