ఓం వేంకటేశాయ నమః.
ఓం శేషాద్రినిలయాయ నమః.
ఓం వృషదృగ్గోచరాయ నమః.
ఓం విష్ణవే నమః.
ఓం సదంచనగిరీశాయ నమః.
ఓం వృషాద్రిపతయే నమః.
ఓం మేరుపుత్రగిరీశాయ నమః.
ఓం సరఃస్వామితటీజుషే నమః.
ఓం కుమారాకల్పసేవ్యాయ నమః.
ఓం వజ్రదృగ్విషయాయ నమః.
ఓం సువర్చలాసుతన్యస్తసేనాపత్యభత్యా నమః.
ఓం రామాయ నమః.
ఓం పద్మనాభాయ నమః.
ఓం వాయుస్తుతాయ నమః.
ఓం త్యక్తవైకుంఠలోకాయ నమః.
ఓం గిరికుంజవిహారిణే నమః.
ఓం హరిచందనగోత్రేంద్రస్వామినే నమః.
ఓం శంఖరాజన్యనేత్రాబ్జవిషయాయ నమః.
ఓం వసూపరిచరత్రాత్రే నమః.
ఓం కృష్ణాయ నమః.
ఓం అధికన్యాపరిష్వక్తవక్షసే నమః.
ఓం వేంకటాయ నమః.
ఓం సనకాదిమహాయోగిపూజితాయ నమః.
ఓం దేవజిత్ప్రముఖానంతదైత్యసంఘప్రాణాశినే నమః.
ఓం శ్వేతద్వీపవసన్ముక్తపూజితాంఘ్రియుగాయ నమః.
ఓం శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ నమః.
ఓం సానుస్థాపితతార్క్ష్యాయ నమః.
ఓం తార్క్షాచలనివాసినే నమః.
ఓం మాయాగూఢవిమానాయ నమః.
ఓం గరుడస్కంధవాసినే నమః.
ఓం అనంతశిరసే నమః.
ఓం అనంతాక్షాయ నమః.
ఓం అనంతచరణాయ నమః.
ఓం శ్రీశైలనిలయాయ నమః.
ఓం దామోదరాయ నమః.
ఓం నీలమేఘనిభాయ నమః.
ఓం బ్రహ్మాదిదేవదుర్దర్శవిశ్వరూపాయ నమః.
ఓం వైకుంఠాగతసద్ధేమవిమానాంతర్గతాయ నమః.
ఓం అగస్త్యాభ్యర్థితాశేషజనదృగ్గోచరాయ నమః.
ఓం వాసుదేవాయ నమః.
ఓం హరయే నమః.
ఓం తీర్థపంచకవాసినే నమః.
ఓం వామదేవప్రియాయ నమః.
ఓం జనకేష్టప్రదాయ నమః.
ఓం మార్కండేయమహాతీర్థజాతుపుణ్యప్రదాయ నమః.
ఓం వాక్పతిబ్రహ్మదాత్రే నమః.
ఓం చంద్రలావణ్యదాయినే నమః.
ఓం నారాయణనగేశాయ నమః.
ఓం బ్రహ్మక్లృప్తోత్సవాయ నమః.
ఓం శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ నమః.
ఓం ద్రవన్మృగమదాసక్తవిగ్రహాయ నమః.
ఓం కేశవాయ నమః.
ఓం నిత్యయౌవనమూర్తయే నమః.
ఓం అర్థితార్థప్రదాత్రే నమః.
ఓం విశ్వతీర్థాఘహారిణే నమః.
ఓం తీర్థస్వామిసరస్నాతజనాభీష్టప్రదాయినే నమః.
ఓం కుమారధారికావాసస్కందాభీష్టప్రదాయ నమః.
ఓం జానుదఘ్నసముద్భూతపోత్రిణే నమః.
ఓం కూర్మమూర్తయే నమః.
ఓం కిన్నరద్వంద్వశాపాంతప్రదాత్రే నమః.
ఓం విభవే నమః.
ఓం వైఖానసమునిశ్రేష్ఠపూజితాయ నమః.
ఓం సింహాచలనివాసాయ నమః.
ఓం శ్రీమన్నారాయణాయ నమః.
ఓం సద్భక్తనీలకంఠార్చ్యనృసింహాయ నమః.
ఓం కుముదాక్షగణశ్రేష్ఠసేనాపత్యప్రదాయ నమః.
ఓం దుర్మేధఃప్రాణహర్త్రే నమః.
ఓం శ్రీధరాయ నమః.
ఓం క్షత్రియాంతకరామాయ నమః.
ఓం మత్స్యరూపాయ నమః.
ఓం పాండవారిప్రహర్త్రే నమః.
ఓం శ్రీకరాయ నమః.
ఓం ఉపత్యకాప్రదేశస్థశంకరధ్యానమూర్తయే నమః.
ఓం రుక్మాబ్జసరసీకూలలక్ష్మీకృతతపస్వినే నమః.
ఓం లసల్లక్ష్మీకరాంభోజదత్తకల్హారస్రజే నమః.
ఓం శాలగ్రామనివాసాయ నమః.
ఓం శుక్రదృగ్గోచరాయ నమః.
ఓం నారాయణార్థితాశేషజదృగ్విషయాయ నమః.
ఓం మృగయారసికాయ నమః.
ఓం వృషభాసురహారిణే నమః.
ఓం అంజనాగోత్రపతయే నమః.
ఓం వృషభాచలవాసినే నమః.
ఓం అంజనాసుతదాత్రే నమః.
ఓం మాధవీయాఘహారకాయ నమః.
ఓం ప్రియంగుప్రియభక్షాయ నమః.
ఓం శ్వేతకోలవరాయ నమః.
ఓం నీలధేనుపయోధాకాసేకదేహోద్భవాయ నమః.
ఓం శంకరప్రియమిత్రాయ నమః.
ఓం చోలపుత్రప్రియాయ నమః.
ఓం సుధర్మిణే నమః.
ఓం సుచైతన్యప్రదాత్రే నమః.
ఓం మధుఘాతినే నమః.
ఓం కృష్ణాఖ్యవిప్రవేదాంతదేశికత్వప్రదాయ నమః.
ఓం వరాహాచలనాథాయ నమః.
ఓం బలభద్రాయ నమః.
ఓం త్రివిక్రమాయ నమః.
ఓం మహతే నమః.
ఓం హృషీకేశాయ నమః.
ఓం అచ్యుతాయ నమః.
ఓం నీలాద్రినిలయాయ నమః.
ఓం క్షీరాబ్ధినాథాయ నమః.
ఓం వైకుంఠాచలవాసినే నమః.
ఓం ముకుందాయ నమః.
ఓం అనంతాయ నమః.
ఓం విరించ్యభ్యర్థితానీతసౌమ్యరూపాయ నమః.
ఓం సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టదాయినే నమః.
ఓం హలాయుధజగత్తీర్థసమస్తఫలదాయినే నమః.
ఓం గోవిందాయ నమః.
ఓం శ్రీనివసాయ నమః.
వేదవ్యాస అష్టక స్తోత్రం
సుజనే మతితో విలోపితే నిఖిలే గౌతమశాపతోమరైః. కమలాసనపూర్వ....
Click here to know more..మధురాష్టకం
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధుర�....
Click here to know more..విద్యార్థులకు సరస్వతి మంత్రం: జ్ఞానాన్ని పొందండి మరియు ఏకాగ్రతను పెంచుకోండి
ఓం హ్రీం ఐం సరస్వత్యై నమః....
Click here to know more..