జ్యోతిర్మండలమధ్యగం గదహరం లోకైకభాస్వన్మణిం
మేషోచ్చం ప్రణతిప్రియం ద్విజనుతం ఛాయపతిం వృష్టిదం.
కర్మప్రేరకమభ్రగం శనిరిపుం ప్రత్యక్షదేవం రవిం
బ్రహ్మేశానహరిస్వరూపమనఘం సింహేశసూర్యం భజే.
చంద్రం శంకరభూషణం మృగధరం జైవాతృకం రంజకం
పద్మాసోదరమోషధీశమమృతం శ్రీరోహిణీనాయకం.
శుభ్రాశ్వం క్షయవృద్ధిశీలముడుపం సద్బుద్ధిచిత్తప్రదం
శర్వాణీప్రియమందిరం బుధనుతం తం కర్కటేశం భజే.
భౌమం శక్తిధరం త్రికోణనిలయం రక్తాంగమంగారకం
భూదం మంగలవాసరం గ్రహవరం శ్రీవైద్యనాథార్చకం.
క్రూరం షణ్ముఖదైవతం మృగగృహోచ్చం రక్తధాత్వీశ్వరం
నిత్యం వృశ్చికమేషరాశిపతిమర్కేందుప్రియం భావయే.
సౌమ్యం సింహరథం బుధం కుజరిపుం శ్రీచంద్రతారాసుతం
కన్యోచ్చం మగధోద్భవం సురనుతం పీతాంబరం రాజ్యదం.
కన్యాయుగ్మపతిం కవిత్వఫలదం ముద్గప్రియం బుద్ధిదం
వందే తం గదినం చ పుస్తకకరం విద్యాప్రదం సర్వదా.
దేవేంద్రప్రముఖార్చ్యమానచరణం పద్మాసనే సంస్థితం
సూర్యారిం గజవాహనం సురగురుం వాచస్పతిం వజ్రిణం.
స్వర్ణాంగం ధనుమీనపం కటకగేహోచ్చం తనూజప్రదం
వందే దైత్యరిపుం చ భౌమసుహృదం జ్ఞానస్వరూపం గురుం.
శుభ్రాంగం నయశాస్త్రకర్తృజయినం సంపత్ప్రదం భోగదం
మీనోచ్చం గరుడస్థితం వృషతులానాథం కలత్రప్రదం.
కేంద్రే మంగలకారిణం శుభగుణం లక్ష్మీ-సపర్యాప్రియం
దైత్యార్చ్యం భృగునందనం కవివరం శుక్రం భజేఽహం సదా.
ఆయుర్దాయకమాజినైషధనుతం భీమం తులోచ్చం శనిం
ఛాయాసూర్యసుతం శరాసనకరం దీపప్రియం కాశ్యపం.
మందం మాష-తిలాన్న-భోజనరుచిం నీలాంశుకం వామనం
శైవప్రీతిశనైశ్చరం శుభకరం గృధ్రాధిరూఢం భజే.
వందే రోగహరం కరాలవదనం శూర్పాసనే భాసురం
స్వర్భానుం విషసర్పభీతి-శమనం శూలాయుధం భీషణం.
సూర్యేందుగ్రహణోన్ముఖం బలమదం దత్యాధిరాజం తమం
రాహుం తం భృగుపుత్రశత్రుమనిశం ఛాయాగ్రహం భావయే.
గౌరీశప్రియమచ్ఛకావ్యరసికం ధూమ్రధ్వజం మోక్షదం
కేంద్రే మంగలదం కపోతరథినం దారిద్ర్యవిధ్వంసకం.
చిత్రాంగం నరపీఠగం గదహరం దాంతం కులుత్థప్రియం
కేతుం జ్ఞానకరం కులోన్నతికరం ఛాయాగ్రహం భావయే.
సర్వోపాస్య-నవగ్రహాః జడజనో జానే న యుష్మద్గుణాన్
శక్తిం వా మహిమానమప్యభిమతాం పూజాం చ దిష్టం మమ.
ప్రార్థ్యం కిన్ను కియత్ కదా బత కథం కిం సాధు వాఽసాధు కిం
జానే నైవ యథోచితం దిశత మే సౌఖ్యం యథేష్టం సదా.
నిత్యం నవగ్రహ-స్తుతిమిమాం దేవాలయే వా గృహే
శ్రద్ధాభక్తిసమన్వితః పఠతి చేత్ ప్రాప్నోతి నూనం జనః.
దీర్ఘం చాయురరోగతాం శుభమతిం కీర్తిం చ సంపచ్చయం
సత్సంతానమభీష్టసౌఖ్యనివహం సర్వగ్రహానుగ్రహాత్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

131.0K
19.7K

Comments Telugu

Security Code

70712

finger point right
వేదధార చాలాబాగుంది. -రవి ప్రసాద్

చాలా బాగుంది అండి -User_snuo6i

వేదాద్దర వలన ఎన్నో విషయాలు తెలుసు కుంటున్నాను వేదాలు శ్లోకాలు మంత్రాలూ అన్ని రకాలుగా తెలియపార్చిన వేదాదారకు కృతజ్ఞతలు -బద్రాచలం తరకేశ్వర్

అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ

సమగ్ర సమాచారం -మామిలపల్లి చైతన్య

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

దుర్గా పంచక స్తోత్రం

దుర్గా పంచక స్తోత్రం

కర్పూరేణ వరేణ పావకశిఖా శాఖాయతే తేజసా వాసస్తేన సుకంపతే �....

Click here to know more..

అర్ధనారీశ్వర నమస్కార స్తోత్రం

అర్ధనారీశ్వర నమస్కార స్తోత్రం

శ్రీకంఠం పరమోదారం సదారాధ్యాం హిమాద్రిజాం| నమస్యామ్యర్�....

Click here to know more..

చందమామ - September - 2006

చందమామ - September - 2006

Click here to know more..